కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

→‎స్థలపురాణం: అక్షర దోషాల సవరింపు
చి →‎స్థలపురాణం: అక్షర దోషముల సవరణ
పంక్తి 53:
 
==అభివృద్ధి==
యాత్రీకులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో [[కోడెల శివప్రసాదరావు]] మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు నిర్మించబడింది.<ref name=":0" /> ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి) విగ్రహాలు వుంచారు.
==దేవాలయ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు