శ్రీహర్షుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== ఇతర రచనలు ==
శ్రీహర్షుడు తన తరువాతి జీవితాన్ని [[గంగా నది]] ఒడ్డున సన్యాసిగా ప్రశాంతంగా గడిపాడు. శ్రీహర్షుడు అనేక ఇతర రచనలను రాశాడు కానీ, వాటిలో ఏవీ ఇప్పుడు అందుబాటులో లేవు. వాటిలో విజయప్రసస్తి, చిందప్రసస్తి, గౌదోర్విసాకులప్రసస్తి, సహస్కాకారిత, అర్నవర్ణన,అమరఖండన ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహర్షుడు" నుండి వెలికితీశారు