పాదరసము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*(.*)\s*\| +url-status=\1|)
8 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 14:
పాదరసం భారమైన, వెండి-తెలుపు రంగు గల ద్రవరూప లోహం. ఇతర లోహాలలో పోల్చినపుడు తక్కువ ఉష్ణవాహకత కలిగి ఉంటుంది కానీ మంచి విద్యుద్వాహకం.<ref name="CRC">Hammond, C. R [http://www-d0.fnal.gov/hardware/cal/lvps_info/engineering/elements.pdf The Elements] {{webarchive|url=https://web.archive.org/web/20080626181434/http://www-d0.fnal.gov/hardware/cal/lvps_info/engineering/elements.pdf|date=26 June 2008}} in {{RubberBible86th}}</ref>
 
దీని ఘనీభవన స్థానం −38.83&nbsp;°C, బాష్పీభవన స్థానం 356.73&nbsp;°C, <ref name="Senese1997">{{cite web|url=http://antoine.frostburg.edu/chem/senese/101/periodic/faq/why-is-mercury-liquid.shtml|title=Why is mercury a liquid at STP?|accessdate=1 May 2007|publisher=General Chemistry Online at Frostburg State University|author=Senese, F|archiveurl=https://web.archive.org/web/20070404210838/http://antoine.frostburg.edu/chem/senese/101/periodic/faq/why-is-mercury-liquid.shtml|archivedate=4 Aprilఏప్రిల్ 2007|url-status=livedead|df=dmy-all|website=}}</ref><ref name="Norrby">{{cite journal|author=Norrby, L.J.|title=Why is mercury liquid? Or, why do relativistic effects not get into chemistry textbooks?|journal=Journal of Chemical Education|volume=68|issue=2|page=110|date=1991|doi=10.1021/ed068p110|bibcode=1991JChEd..68..110N|url=http://pubs.acs.org/doi/abs/10.1021/ed068p110}}</ref><ref>{{RubberBible86th|pages=4.125–4.126}}</ref>. ఈ విలువలు ఏవైనా స్థిర లోహాల కంటే తక్కువ.<ref>{{Cite web|url=http://www.ptable.com/#Property/State|title=Dynamic Periodic Table|website=www.ptable.com|archiveurl=https://web.archive.org/web/20161120061736/http://www.ptable.com/#Property/State|archivedate=20 November 2016|url-status=live|access-date=22 November 2016|df=dmy-all}}</ref> పాదరసాన్ని ఘనీభవనం చెందించినపుడు దాని ఘనపరిమాణం 3.59% తగ్గుతుంది, సాధ్రత 13.69 g/cm<sup>3</sup> (ద్రవరూపంలో ఉన్నప్పుడు) నుండి 14.184 g/cm<sup>3</sup> (ఘన రూపంలో ఉన్నప్పుడు) కు పెరుగుతుంది. ఘనపరిమాణ వ్యాకోచ గుణకం 0&nbsp;°C వద్ద 181.59 × 10<sup>−6</sup>, 20&nbsp;°C వద్ద 181.71 × 10<sup>−6</sup>, 100&nbsp;°C వద్ద 182.50 × 10<sup>−6</sup> ఉంటుంది. ఘన రూప పాదరసం స్తరణీయత, తాంతవత లక్షణాలను కలిగి ఉండి కత్తితో కత్తిరించే విధంగా ఉంటుంది.<ref>{{cite book|title=Guide to Uncommon Metals|author=Simons, E. N.|date=1968|publisher=Frederick Muller|page=111}}</ref>
 
పాదరసం ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎలక్ట్రానులు 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 6s ఉప స్థిర కక్ష్యలలో ఉంటాయి. ఈ విన్యాసం ఎలక్ట్రాన్ కోల్పోవడాన్ని నిరోధిస్తుంది కనుక పాదరసం జడ వాయువుల వలె ప్రవర్తిస్తుంది. బలహీన బంధాలను ఏర్పరచుకోవడం వలన దీని ద్రవీభవన ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
పంక్తి 37:
== చరిత్ర ==
[[దస్త్రం:Mercury_symbol.svg|ఎడమ|thumb|120x120px|ప్రాచీన కాలం నుండి "మెర్క్యురీ" (బుధుడు) గ్రహాన్ని సూచించే గుర్తు.]]
పాదరసం సా.శ.పూ 1500 నుండి ఈజిప్టు సమాధులపై కనుగొన్నారు.<ref>{{cite web|url=http://www.ec.gc.ca/mercure-mercury/default.asp?lang=En&n=9A4397AD-1|title=Mercury and the environment — Basic facts|date=2004|accessdate=27 March 2008|publisher=[[Environment Canada]], Federal Government of Canada|archiveurl=https://web.archive.org/web/20110916172302/http://www.ec.gc.ca/mercure-mercury/default.asp?lang=En&n=9A4397AD-1|archivedate=16 Septemberసెప్టెంబర్ 2011|url-status=livedead|df=dmy-all|website=}}</ref>
 
చైనా, టిబెట్ లలో జీవితకాలం పోడిగించుకోవడానికి, పగుళ్ళు నయం చేయడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించేవారు. అయితే పాదరసం ఆవిరికి గురికావడం తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కలిగాయి.<ref>{{cite web|url=http://www.dartmouth.edu/~toxmetal/mercury/history.html|title=Mercury — Element of the ancients|accessdate=9 April 2012|publisher=Center for Environmental Health Sciences, [[Dartmouth College]]|archiveurl=https://web.archive.org/web/20121202092915/http://www.dartmouth.edu/~toxmetal/mercury/history.html|archivedate=2 Decemberడిసెంబర్ 2012|url-status=livedead|df=dmy-all|website=}}</ref> చైనా మొదటి చక్రవర్తి అయిన "క్విన్ షి హాంగ్ డి" తాను పరిపాలిస్తున్న రాజ్యంలో ప్రవహిస్తున్న పాదరసం గల నదిలో ఉన్న సమాధిలో ఖననం చేయబడ్డాడు అనే ఆరోపణలున్నాయి. అతడికి అమరత్వం ప్రసాదించుటకు క్విన్ దేశ రసవాదులచే (కాలేయం వైఫల్యం, పాదరస విషమయం, మెడడు చావు కారణంగా) పాదరసం త్రావింపబడి మరణించాడని ఆరోపణలున్నాయి.<ref>{{cite web|url=http://www.chinaculture.org/gb/en_aboutchina/2003-09/24/content_22854.htm|title=Qin Shihuang|date=2003|accessdate=27 March 2008|publisher=Ministry of Culture, [[People's Republic of China]]|archiveurl=https://web.archive.org/web/20080704151150/http://www.chinaculture.org/gb/en_aboutchina/2003-09/24/content_22854.htm|archivedate=4 July 2008|url-status=dead|df=dmy-all}}</ref><ref name="wright">{{cite book|title=The History of China|author=Wright, David Curtis|date=2001|publisher=Greenwood Publishing Group|isbn=0-313-30940-X|page=49}}</ref>
 
ఈజిప్టు లోని రెండవ తులునిడ్ పాలకుడు "ఖుమరవేహ్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్ తులున్" (884-896) దుబారా, వృధావ్యయం చేసేవానిగా పేరు పొందాడు. అతడు పాదరసంతో నింపిన ఒక తొట్టెలో గాలితో నింపిన తలగడలపై నిద్రించేవాడు.<ref>{{cite encyclopedia|title=Khumārawaih|first=Moritz|last=Sobernheim|encyclopedia=E.J. Brill's first encyclopaedia of Islam, 1913–1936, Volume IV: 'Itk–Kwaṭṭa|editor-first=Martijn Theodoor|editor-last=Houtsma|publisher=BRILL|location=Leiden|year=1987|isbn=90-04-08265-4|url=https://books.google.com/books?id=7CP7fYghBFQC&pg=PA973#v=onepage&q&f=false|pages=973|url-status=live|archiveurl=https://web.archive.org/web/20160603004305/https://books.google.com/books?id=7CP7fYghBFQC&pg=PA973#v=onepage&q&f=false|archivedate=3 June 2016|df=dmy-all}}</ref>
పంక్తి 45:
నవంబరు 2014 లో అధిక పరిమాణంలో గల పాదరస నిల్వలను మెక్సికోలోని 1800 సంవత్సరాల నాటి "టెంపుల్ ఆఫ్ ద ఫీచర్డ్ సెర్పంట్" పిరమిడ్ 60 అడుగుల క్రిందిభాగంలో గల గదిలో విగ్రహాలు, చిరుతపులి అవశేషాలతో గల పెట్టెలో కనుగొన్నారు.<ref name="Yuhas">{{Cite news|url=https://www.theguardian.com/world/2015/apr/24/liquid-mercury-mexican-pyramid-teotihuacan|title=Liquid mercury found under Mexican pyramid could lead to king's tomb|last=Yuhas|first=Alan|date=24 April 2015|newspaper=The Guardian|language=en-GB|issn=0261-3077|archiveurl=https://web.archive.org/web/20161201200540/https://www.theguardian.com/world/2015/apr/24/liquid-mercury-mexican-pyramid-teotihuacan|archivedate=1 December 2016|url-status=live|access-date=22 November 2016|df=dmy-all}}</ref>
 
ప్రాచీన గ్రీకులు సిన్నాబార్ (మెర్క్యురి సల్ఫైడ్) ను లేపనాలకు వాడేవారు. ప్రాచీన ఈజిప్టియన్లు, రోమన్లు సౌందర్య సాధన సామాగ్రికి ఉపయోగించేవారు. మయ నాగరికతలో పెద్ద నగరంగా ఉండే లామనాయిలో గల మెసమెరిచన్ బాల్‌కోర్టులో పాదరస కొలనును కనుగొన్నారు.<ref>{{cite journal|last=Pendergast|first=David M.|title=Ancient maya mercury|journal=Science|volume=217|pages=533–535|date=6 August 1982|bibcode=1982Sci...217..533P|doi=10.1126/science.217.4559.533|issue=4559|pmid=17820542}}</ref><ref>{{cite web|url=http://www.guidetobelize.info/en/maya/belize-mayan-lamanai-guide.shtml|title=Lamanai|accessdate=17 June 2011|archiveurl=https://web.archive.org/web/20110611124757/http://www.guidetobelize.info/en/maya/belize-mayan-lamanai-guide.shtml|archivedate=11 Juneజూన్ 2011|url-status=livedead|df=dmy-all|website=}}</ref>
 
సా.శ.పూ 500 లలో ఇతర లోహాలతో కూడిన "అమాల్గం" (పాదరసం యొక్క మిశ్రమలోహాలు) లను తయారుచేయబడ్డాయి.<ref>{{cite book|url=https://books.google.com/?id=DIWEi5Hg93gC&pg=PA120|title=Jewelrymaking through history|author=Hesse R W|date=2007|publisher=Greenwood Publishing Group|isbn=0-313-33507-9|page=120}}</ref>
పంక్తి 69:
పాదరసం అధిక విషతుల్యం అయినందున, సిన్నాబార్‌ను గనులనుండి త్రవ్వకాలు , పాదరసం శుద్ధి విధానాలు ప్రమాదకరమైనవి , పాదరస విష కాలుష్యానికి చారిత్రిక కారణం అవుతున్నవి.<ref>[http://act.credoaction.com/campaign/thanks_mercury/?rc=fb_share1 About the Mercury Rule] {{webarchive|url=https://web.archive.org/web/20120501171523/http://act.credoaction.com/campaign/thanks_mercury/?rc=fb_share1|date=1 May 2012}}. Act.credoaction.com (21 December 2011). Retrieved on 30 December 2012.</ref> చైనాలో జైలులో గల ఖైదీ కార్మికులను 1950లలో సిన్నాబార్ మైనింగ్ అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. లుయో క్సై మైనింగ్ కంపెనీ ద్వారా క్రొత్త టన్నల్స్ నెలకొల్పుటకు వేలాది ఖైదీలను ఉపయోగించేవారు.<ref name="GREEN" /> ఈ ఖనిజాన్ని త్రవ్వడానికి కూలీల ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడుతుంది.
 
యూరోపియన్ యూనియన్ "ఫ్లోర్‌సెంట్ బల్బు" ల తయారీలో పాదరస వినియోగాన్ని గుర్తిస్తూ 2012 లో చైనాకు సిన్నాబార్ గనులను తిరిగి తెరవ వలసినదిగా పిలుపునిచ్చాయి. దక్షిణ నగరాలైన ఫోషన్, గువాన్‌ఝో లలో పర్యావరణ ప్రమాదాలు ఒక సమస్యగా మారాయి.<ref name="GREEN">{{cite news|url=http://www.timesonline.co.uk/tol/news/world/asia/article6211261.ece|title='Green' Lightbulbs Poison Workers: hundreds of factory staff are being made ill by mercury used in bulbs destined for the West|author=Sheridan, M.|date=3 May 2009|publisher=The Sunday Times (of London, UK)|archiveurl=https://web.archive.org/web/20090517122911/http://www.timesonline.co.uk/tol/news/world/asia/article6211261.ece|archivedate=17 Mayమే 2009|url-status=livedead|df=dmy-all|work=|access-date=1 ఏప్రిల్ 2018}}</ref>
 
== రసాయనశాస్త్రం ==
పంక్తి 102:
నేడు, ఔషధంలో పాదరసం వినియోగం ముఖ్యంగా అన్ని దేశాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో తగ్గింది. 18 వ శతాబ్దం, 19 వ శతాబ్దం చివరలో పాదరసాన్ని ఉపయోగించి పనిచేసే థర్మోమీటర్లు, స్పెగ్మోమానోమీటర్లు ఆవిష్కరించబడ్డాయి. 21వ శతాబ్ద ప్రారంభంలో పాదరస వినియోగాన్ని కొన్ని దేశాలు నిషేధించాయి. 2002లో యు.ఎస్. సెనేట్ పాదరస థర్మామీటర్లను దశల వారీగా విక్రయించుటను తగ్గించుట గూర్చి చట్టం చేసింది. 2003 లో, పాదరసం రక్తపోటు పరికరాలను నిషేధించడంలో అమెరికాలోని వాషింగ్టన్, మైనే రాష్ట్రాలు మొదటి రాష్ట్రాలు అయ్యాయి.<ref>{{cite web|url=http://www.ahanews.com/ahanews_app/jsp/display.jsp?dcrpath=AHA/NewsStory_Article/data/ann_030602_mercuryban&domain=AHANEWS|title=Two States Pass First-time Bans on Mercury Blood Pressure Devices|date=2 June 2003|accessdate=1 May 2007|publisher=Health Care Without Harm|archiveurl=https://web.archive.org/web/20111004113348/http://www.ahanews.com/ahanews_app/jsp/display.jsp?dcrpath=AHA%2FNewsStory_Article%2Fdata%2Fann_030602_mercuryban&domain=AHANEWS|archivedate=4 October 2011|url-status=dead|df=dmy-all}}</ref>
 
పాదరస సమ్మేళనాలు వివిధ మందులు, ఆంటీసెప్టిక్స్, ఉత్తేజిత లాక్సేటివ్స్, డైపర్-రాష్-ఆయింటుమెంట్లు, కంటి చుక్కలు, ముక్కు స్ప్రేలలో కనుగొనవచ్చును.<ref>{{cite web|url=http://www.accessdata.fda.gov/scripts/cdrh/cfdocs/cfcfr/CFRSearch.cfm?fr=310.545&SearchTerm=mercury|title=Title 21—Food and Drugs Chapter I—Food and Drug Administration Department of Health and Human Services Subchapter D—Drugs for Human Use Code of federal regulations|accessdate=1 May 2007|publisher=United States Food and Drug Administration|archiveurl=https://web.archive.org/web/20070313135424/http://www.accessdata.fda.gov/scripts/cdrh/cfdocs/cfcfr/CFRSearch.cfm?fr=310.545&SearchTerm=mercury|archivedate=13 Marchమార్చి 2007|url-status=livedead|df=dmy-all|website=}}</ref> 
 
=== ప్రయోగశాల ఉపయోగాలు ===
పంక్తి 131:
 
=== అమెరికా సంయుక్త రాష్ట్రాలు ===
యునైటెడ్ స్టేట్స్ లో, పర్యావరణ సంరక్షణ ఏజెన్సీ పాదరసం కాలుష్యం నియంత్రించేందుకు, నిర్వహించేందుకు అభియోగాలు చేసింది. అనేక చట్టాలు పర్యావరణ పరిరక్షణ కొరకు చేసింది. వాటిలో "క్లీన్ ఎయిర్ చట్టం", "క్లీన్ వాటర్ చట్టం", "రీసోర్స్ కన్సర్వేషన్ అండ్ రికవరీ ఆక్ట్", "సేఫ్ డ్రింకింగ్ వాటర్ చట్టం" ముఖ్యమైనవి. వీటికి అదనంగా 1996లో "మెర్క్యురీ కంటైనింగ్ అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ మేనేజిమెంటు ఆక్ట్" ఆమోదించబడింది.<ref name="epa regs">{{cite web|url=http://www.epa.gov/mercury/regs.htm|title=Mercury: Laws and regulations|date=16 April 2008|accessdate=30 May 2008|publisher=[[United States Environmental Protection Agency]]|archiveurl=https://web.archive.org/web/20080513123415/http://epa.gov/mercury/regs.htm|archivedate=13 May 2008|url-status=live|df=dmy-all}}</ref> ఉత్తర అమెరికాలో 1995 లో మొత్తం ప్రపంచ మానవజన్య ఉద్గారాలలో దాదాపు 11% వాటా ఉంది.<ref>{{cite web|url=http://www.ijc.org/php/publications/html/12br/english/report/chemical/rme.html|title=Reductions in Mercury Emissions|publisher=[[International Joint Commission]] on the [[Great Lakes]]|archiveurl=https://web.archive.org/web/20080828060223/http://www.ijc.org/php/publications/html/12br/english/report/chemical/rme.html|archivedate=28 Augustఆగస్టు 2008|url-status=livedead|df=dmy-all|website=|access-date=1 ఏప్రిల్ 2018}}</ref>
 
1990 లో ఆమోదించబడిన యునైటెడ్ స్టేట్స్ క్లీన్ ఎయిర్ ఆక్ట్, విషపూరిత కాలుష్యాల జాబితాలో పాదరసాన్ని చేర్చింది.
 
=== యూరోపియన్ యూనియన్ ===
యూరోపియన్ యూనియన్‌లో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో కొన్ని అపాయకరమైన పదార్ధాల యొక్క పరిమితిపై నిర్దేశించాయి. కొన్ని విద్యుత్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుండి పాదరసం, ఇతర ఉత్పత్తుల్లో పాదరసం మొత్తం 1000 ppm కంటే తక్కువగా ఉండే విధంగా పరిమితం చేస్తుంది.<ref name="eu regs">{{cite web|url=http://eur-lex.europa.eu/LexUriServ/LexUriServ.do?uri=OJ:L:2003:037:0019:0023:EN:PDF|title=Directive 2002/95/EC on the Restriction of the Use of Certain Hazardous Substances in Electrical and Electronic Equipment|date=27 January 2003}} Article 4 Paragraph 1. e.g. "Member States shall ensure that, from July 1, 2006, new electrical and electronic equipment put on the market does not contain lead, mercury, cadmium, hexavalent chromium, polybrominated biphenyls (PBB) or polybrominated diphenyl ethers (PBDE)."</ref> పాకేజింగ్, బ్యాటారీలలో పాదరసం గాఢతకు పరిమితులు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.eiatrack.org/s/1785|title=Mercury compounds in European Union:|date=2007|accessdate=30 May 2008|publisher=EIA Track|archiveurl=https://web.archive.org/web/20080428065154/http://www.eiatrack.org/s/1785|archivedate=28 Aprilఏప్రిల్ 2008|url-status=livedead|df=dmy-all|website=}}</ref> జూలై 2007 లో, యూరోపియన్ యూనియన్ కూడా థర్మామీటర్లు, భారమితి వంటి విద్యుత్ ఉపయోగించని గణన పరికరాలలో పాదరసం నిషేధించింది.<ref name="eu reuters">{{cite news|url=https://www.reuters.com/article/environmentNews/idUSL0988544920070710|title=EU bans mercury in barometers, thermometers|author=Jones H.|date=10 July 2007|publisher=Reuters|accessdate=12 September 2017|archiveurl=https://web.archive.org/web/20090103193545/http://www.reuters.com/article/environmentNews/idUSL0988544920070710|archivedate=3 January 2009|url-status=live|df=dmy-all}}</ref>
 
=== నార్వే ===
"https://te.wikipedia.org/wiki/పాదరసము" నుండి వెలికితీశారు