బార్బడోస్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*(.*)\s*\| +url-status=\1|)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 75:
బారడోస్ అనే పేరుకు పోర్చుగీసు పదం ఓ బారబ్డొస్ లేక స్పెయిన్ పదం లాస్ బార్బడొస్ మూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. రెండింటికి " గడ్డం ఉన్న " అని అరధం. ఒకప్పుడు ఇక్కడ నిచసించిన స్థానిక ఐలాండ్ కరీబియన్లు గడ్డంతో ఉండేవారని లేక సముద్రపు తీరంలో ఉన్న శిలలపై పడుతున్న సముద్రపు నురగ గడ్డంలా కనిపించడం కారణంగా ఈద్వీకి ఈపేరు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. 1519లో జెనోయా మ్యాప్ మేకర్ " విస్కాంటే మగియోలో " బార్బొడస్ ఖచ్ఛితమైన ఉపస్థితిని సూచిస్తూ ద్వీపాన్ని బార్బొడస్ అని పేర్కొన్నాడు. అదనంగా లీవార్డ్ ఐలాండ్స్ లోని బార్బుడా ద్వీపంపేరును ఇది పోలి ఉంది.ఒకప్పుడు స్పానిషులు ఈదీవికి లాస్ బార్బుడాస్ అని నామకరణం చేసారు.బార్బడోస్ చేరిన మొదటి యురేపియన్ ఎవరు అన్నది స్పష్టంగా లేదు.కొంతమంది మాత్రమే గుర్తించిన ఆధారాలు స్పానిషులు ఈదీవిని మొదటిసారి సందర్శించి ఉండవచ్చు అని తెలియజేస్తుంది. ఇతరులు పోర్చుగీసు చరిత్రను విశ్వసిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.barbados.org/history1.htm |title=AXSES Systems Caribbean Inc., The Barbados Tourism Encyclopaedia |publisher=Barbados.org |date=8 February 2007 |accessdate=4 July 2010}}</ref><ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/52655/Barbados/54603/History |title=''Britannica Encyclopaedia'': History of Barbados |publisher=Britannica.com |accessdate=4 July 2010}}</ref>
బ్రెజిల్ నుండి వచ్చిన యురేపియన్ అని కొంతమంది భావిస్తున్నారు. కొంబియన్ పూర్వ శకంలో బార్బొడియా " ఇచిరౌగానియం " అని పిలువబడింది.ఇతర ప్రాంతాలలో నివసించిన స్థానిక అరవాకన్ మాట్లాడే ప్రజల నుండి ఈపదం వచ్చిందని " తెల్లని దంతాలు కలిగిన ఎర్రని భూమి " అని దీనికి అర్ధం అని భావిస్తున్నారు.
<ref>{{Cite book |title=Barbados the Red Land with White Teeth: Home of the Amerindians|url=http://www.barbmuse.org.bb/ |accessdate=14 May 2010 |publisher=Barbados Museum & Historical Society| archiveurl= https://web.archive.org/web/20100505161730/http://www.barbmuse.org.bb/| archivedate= 5 Mayమే 2010 | url-status=live dead|quote=A temporary exhibit which examined some of the preliminary excavations conducted at the dig site at Heywoods, St. Peter.}}</ref> "ఎత్తు దంతాలు కలిగిన ఎర్రరాళ్ళ ద్వీపం " అని కూడా కొందరు భావిస్తున్నారు.<ref>{{Cite book |title=Barbados – Geography / History |url=http://www.coucouandflyingfish.com/where.php |accessdate=14 May 2010 |year=2008 |publisher=Fun 'N' Sun Publishing Inc.}}</ref> లేక " దంతాలు " అని భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.pantribalconfederacy.com/confederacy/News/pdf/guyana_consul_visit.pdf |title=Guyana Consul (Barbados) Visit to Former Amerindian Village Site in B'dos |first=Norman |last=Faria |date=17 June 2009 |work=Guyana Chronicle |publisher=Pan-Tribal Confederacy of Indigenous Tribal Nations |page=2 |accessdate=14 May 2010 |quote=Adjacent to the park, there is still a fresh water stream. This as a main reason the village was here. A hundred or so metres away is the sea and a further five hundred metres out across a lagoon was the outlying reef where the Atlantic swells broke on the coral in shallow waters. As an aside, the word "Ichirouganaim", said to be an Arawak word used by the Amerindians to describe Barbados, is thought to refer to the imagery of "teeth" imagery of the waves breaking on the reefs off most of southern and eastern coasts. |archive-url=http://arquivo.pt/wayback/20160524005039/http%3A//www.pantribalconfederacy.com/confederacy/News/pdf/guyana_consul_visit.pdf |archive-date=24 మే 2016 |url-status=dead }}</ref><ref>{{Cite book |last1=Drewett |first1=Peter|title=Prehistoric Barbados|publisher=Barbados Museum and Historical Society |year=1991|isbn=1-873132-15-8}}</ref><ref>{{Cite book |last1=Drewett |first1= Peter|title=Prehistoric Settlements in the Caribbean: Fieldwork on Barbados, Tortola and the Cayman Islands |date= 2000 |publisher=Archetype Publications Ltd. |isbn=1-873132-22-0}}</ref> బార్బాడియన్లు వారి స్వదేశాన్ని బిం అంటారు. అలాగే బార్బడోస్‌కు సంబంధించిన బిమ్‌షైర్ అంటారు. దీనికి మూలం స్పష్టంగా లేనప్పటికీ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బార్బడోస్ " నేషనల్ కల్చరల్ ఫౌండేషన్ " బిం అనే పదం సాధారణంగా బానిసలు ఉపయోగిస్తారని ఇది ఇగ్బొ భాష నుండి వచ్చిందని తెలియజేస్తుంది. బెం పదం బే ము నుండి వచ్చిందని అంటే నా ఇల్లు, దయతో, కరుణ, నేను " అని అర్ధాలు ఉన్నాయని భావిస్తున్నారు.<ref name="Carrington, Sean 2007 25">{{Cite book |author=Carrington, Sean |title=A~Z of Barbados Heritage |year=2007 |publisher=Macmillan Caribbean Publishers Limited|page=25 |isbn=0-333-92068-6}}</ref> బానిసలలో పెద్ద సంఖ్యలో ఇగ్బొ ప్రజలున్నారు.18వ శతాబ్ధంలో వీరు ఆధునిక [[నైజీరియా]] ఆగ్నేయప్రాంతం నుండి తీసుకుని రాబడ్డారు.ఇగ్బొ నుండి బిం వచ్చిందని కొందరి భావన.
<ref name=EltisRichardson1997>{{cite book|title=Routes to Slavery: Direction, Ethnicity, and Mortality in the Transatlantic Slave Trade |first=David |last=Eltis |author2=Richardson, David |page=87 |publisher=Routledge |year=1997 |accessdate=24 November 2008 |url=https://books.google.com/books?id=kuXEzQZQmawC&pg=PA87&dq | isbn=978-0-7146-4820-0}}</ref><ref>{{cite book|title=Black Experience and the Empire |first=Philip D. |last=Morgan |author2=Hawkins, Sean |isbn=0-19-926029-X |publisher=Oxford University Press |year=2004 |page=82 |url=https://books.google.com/books?id=kG824iVy1BsC&pg=PA82}}</ref>
ఆక్సఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ , చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీలలో బిం , బింషైర్ నమోదుచేయబడ్డాయి.అదనంగా 1868 ఏప్రెల్ 25న " అగ్రికల్చరల్ రిపోర్టర్ " లో బిం పదం పేర్కొనబడింది.<ref name="Carrington, Sean 2007 25"/> చివరిగా 1652లో " డైలీ అర్గొసీ " బిం అనే పదానికి బైం మూలమని పేర్కొన్నది.బింస్ అనే పదం బార్బడోస్ అందరినీ సూచిస్తుంది.<ref name="Carrington, Sean 2007 25"/>
"https://te.wikipedia.org/wiki/బార్బడోస్" నుండి వెలికితీశారు