బెలారస్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 223:
<ref name="byexports">{{cite web|url=http://countrystudies.us/belarus/36.htm|title=Belarus&nbsp;– Exports|accessdate=4 November 2007|year=1994|author=Library of Congress|work=Country Studies}}</ref> ఆర్థికంగా బెలారస్ సి.ఐ.ఎస్. యురేషియా ఎకనామిక్ కమ్యూనిటీ, రష్యాతో యూనియన్లో పాల్గొంది.
 
అయితే 1990 లలో పారిశ్రామిక ఉత్పత్తి వ్యాపార భాగస్వాముల నుండి దిగుమతి, పెట్టుబడి,, బెలారసియన్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుదల కారణంగా పడిపోయింది.<ref>{{cite web|url=http://countrystudies.us/belarus/30.htm|title=Belarus&nbsp;– Industry|accessdate=8 October 2007|year=1995|work=Country Studies|publisher=Library of Congress}}</ref> జి.డి.పి. 1996 నుండి మాత్రమే పెరగడం ప్రారంభమైంది;<ref name="bybriefwb06">{{cite web|url=http://lnweb18.worldbank.org/eca/eca.nsf/2656afe00bc5f02185256d5d005dae97/8ec2dc1ef03aed3e85256d5d0067dc90?OpenDocument|title=Belarus&nbsp;– Country Brief 2003|accessdate=9 November 2007|year=2006|author=World Bank|archiveurl=https://web.archive.org/web/20071210182026/http://lnweb18.worldbank.org/ECA/eca.nsf/2656afe00bc5f02185256d5d005dae97/8ec2dc1ef03aed3e85256d5d0067dc90?OpenDocument|archivedate=10 Decemberడిసెంబర్ 2007|url-status=livedead|website=}}</ref> దేశం ఆర్థిక పరంగా అత్యంత వేగంగా పునరుద్ధరించే మాజీ సోవియట్ రిపబ్లిక్గా ఉంది.
<ref>{{cite book|url=https://books.google.com/books?id=bDx0Ak4xnOQC&pg=PA328&dq=Belarus+GDP+1996 |title=Transition: The First Decade}}</ref> 2006 లో జి.డి.పి. మొత్తం $ 83.1 బిలియన్ల అ.డా.తలసరి కొనుగోలు శక్తి $ 8,100 అ.డా .<ref name="ciaecon">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/bo.html|title=The World Factbook&nbsp;– Belarus&nbsp;– Economy|accessdate=8 October 2007|year=2006|publisher=Central Intelligence Agency|archiveurl=https://web.archive.org/web/20071009182107/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/bo.html|archivedate=9 October 2007|url-status=live}}</ref> 2005 లో జి.డి.పి. 9.9% పెరిగింది; ద్రవ్యోల్బణ రేటు సగటున 9.5% ఉంది.<ref name="ciaecon"/>
 
పంక్తి 244:
</gallery>
==గణాంకాలు ==
నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ ప్రకారం 2016 జనవరి నాటికి జనసంఖ్య 9.49 మిలియన్లు ఉంది.<ref name="2009census">{{cite web|url=http://www.belstat.gov.by/en/perepis-naseleniya/perepis-naseleniya-2009-goda/main-demographic-and-social-characteristics-of-population-of-the-republic-of-belarus/changes-in-the-populations-of-the-majority-ethnic-groups/|archive-url=https://web.archive.org/web/20160728160107/http://www.belstat.gov.by/en/perepis-naseleniya/perepis-naseleniya-2009-goda/main-demographic-and-social-characteristics-of-population-of-the-republic-of-belarus/changes-in-the-populations-of-the-majority-ethnic-groups/|archive-date=28 July 2016 |title=Changes in the populations of the majority ethnic groups |website=Belstat.gov.by|accessdate=28 July 2016}}</ref> బెలారుస్ మొత్తం జనాభాలో 83.7% మంది సంప్రదాయ బెలారుషియన్లు ఉన్నారు.<ref name="2009census"/> తరువాతి అతిపెద్ద జాతి సమూహాలు: రష్యన్లు (8.3%), పోల్స్ (3.1%), ఉక్రైనియన్లు (1.7%) ఉన్నారు.<ref name="2009census"/> బెలారస్ చదరపు కిలోమీటరుకు సుమారు 50 మంది జనాభా (చదరపు మైలుకు 127) జనాభా సాంద్రత కలిగి ఉంది; మొత్తం జనాభాలో 70% పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది.<ref>{{cite web|url=http://un.by/en/aboutbelarus/population|title=About Belarus&nbsp;– Population|accessdate=7 October 2007|year=2003|publisher=United Nations Office in Belarus|archiveurl= https://web.archive.org/web/20071017223223/http://un.by/en/aboutbelarus/population|archivedate=17 Octoberఅక్టోబర్ 2007|url-status=livedead|website=}}</ref> దేశం రాజధాని, అతిపెద్ద నగరం మిన్స్క్ ప్రాంతం 2015 లో 19,37,900 నివాసితులకు నివాసంగా ఉంది.<ref>{{cite web|url=http://belstat.gov.by/ofitsialnaya-statistika/otrasli-statistiki/naselenie/demografiya_2/operativnaya-informatsiya_1/o-demograficheskoi-situatsii/o-demograficheskoi-situatsii-v-yanvare-marte-2015-g/|title=О демографической ситуации в январе-марте 2015 г.|trans-title=About demographic situation in January–March 2015|language=Russian|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20150504020547/http://belstat.gov.by/ofitsialnaya-statistika/otrasli-statistiki/naselenie/demografiya_2/operativnaya-informatsiya_1/o-demograficheskoi-situatsii/o-demograficheskoi-situatsii-v-yanvare-marte-2015-g/|archivedate=4 May 2015|df=dmy-all}}</ref> గోమేల్ జనాభా 4,81,000 రెండవ అతిపెద్ద నగరం, హోమియల్ వొబ్లాస్ట్ రాజధానిగా పనిచేస్తుంది. ఇతర పెద్ద నగరాలుగా మోగిలేవ్ (3,65,100), విట్బ్స్క్ (3,42,400), హ్రోడ్నా (3,14,800), బ్రెస్ట్ (2,98,300) ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-43&srt=npan&col=aohdq&pt=c&va=&srt=pnan|title=Largest Cities of Belarus (2007)|publisher=World-gazetteer.com|accessdate=29 April 2013|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20071001000814/http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-43&srt=npan&col=aohdq&pt=c&va=&srt=pnan|archivedate=1 October 2007|df=dmy-all}}</ref>
 
అనేక ఇతర తూర్పు యూరోపియన్ దేశాల వలె బెలారస్ జనాభా పెరుగుదల క్షీణిదశ మొదలైంది.2007 లో బెలారస్ జనాభా 0.41% క్షీణించింది, దాని ఫలదీకరణ రేటు 1.22,<ref name="demographics">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/bo.html|title=CIA World Factbook (2007)&nbsp;– Belarus&nbsp;– People|accessdate=7 November 2007|archiveurl=https://web.archive.org/web/20071114004238/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/bo.html|archivedate= 14 November 2007|url-status=live}}</ref> బాగా భర్తీ రేటు కంటే తక్కువగా ఉంది. దాని నికర వలస రేటు 1,000 కు +0.38 ఉంది. బెలారస్ వలసల కంటే కొంచం ఎక్కువ ఇమ్మిగ్రేషన్ అనుభవిస్తున్నట్లు సూచిస్తుంది. 2015 నాటికి బెలారస్ జనాభాలో 69.9% 14 నుండి 64 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఉన్నారు. 15.5% 14 కంటే తక్కువ వయసు కలిగిన వారు ఉన్నారు. 14.6% 65 కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/బెలారస్" నుండి వెలికితీశారు