రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*no +url-status=live)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 56:
==రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా==
 
భారత మాజీ రాష్ట్రపతి [[ప్రణబ్ ముఖర్జీ]] ప‌ద‌వీకాలం గత ఏడాది 2017 జూలై 24న ముగియడంతో కొత్త‌ రాష్ట్ర‌ప‌తి కోసం బీజేపీ కూట‌మి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి దళిత నేత, [[బీహారు]] [[గవర్నర్]] [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] ఎన్.డి.ఎ.ప్రతిపాదించింది. కోవింద్ బీహార్ గవర్నరు బాధ్యతలకు రాజీనామా చేసాడు. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ రాజీనామాను 2017 జూన్ 20న ఆమోదించాడు. <ref>{{Cite news|url=http://www.firstpost.com/india/presidential-election-2017-ram-nath-kovind-resigns-as-bihar-guv-keshari-nath-tripathi-takes-charge-3723635.html|title=Resignation as Governor of Bihar|last=|first=|date=2015-08-20|work=firstpost|language=en-IN|access-date=2015-08-20|archive-url=https://web.archive.org/web/20170827223418/http://www.firstpost.com/india/presidential-election-2017-ram-nath-kovind-resigns-as-bihar-guv-keshari-nath-tripathi-takes-charge-3723635.html|archive-date=27 Augustఆగస్టు 2017|url-status=livedead|df=dmy-all}}</ref> అతను 2017 జూలై 20 న ఎన్నికలలో రాష్ట్రపతిగా గెలిచాడు<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/nda-candidate-ram-nath-kovind-is-the-14th-president-of-india/article19316904.ece|title=Ram Nath Kovind is the 14th President of India|work=The Hindu|language=en|archiveurl=https://web.archive.org/web/20170720134017/http://www.thehindu.com/news/national/nda-candidate-ram-nath-kovind-is-the-14th-president-of-india/article19316904.ece|archivedate=20 July 2017|url-status=live|access-date=2017-07-20|df=dmy-all}}</ref>.
 
ఈ ఎన్నికలో కోవిందుకు 65.65% చెల్లుబాటు అయ్యే ఓట్లు వచ్చాయి. అతనికి వ్యతిరేకంగా పోటీచేసిన అప్పటి లోక్‌సభ స్పీకర్ [[మీరా కుమార్]]కు 34.35% ఓట్లు వచ్చాయి. కోవిందుకు 2930 ఓట్లు (పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల నుండి) వచ్చాయి. వీటి విలువ ఎలక్టోరల్ కాలేజీలో 702,044 (65.65%) . మీరా కుమార్ కు 367,314 (34.35%) విలువ గల 1,844 ఓట్లు వచ్చి కోవింద్ కంటే 367,314 విలువ గల ఓట్లు వెనుకబడి ఉంది. 77 ఓట్లు చెల్లుబాటు కాలేదు. <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/india/with-65-65-percent-of-votes-nda-candidate-ram-nath-kovind-sweeps-presidential-poll/articleshow/59682784.cms|title=With 65 percent votes, Kovind sweeps elections|date=21 July 2017|work=[[Times of India]]|archiveurl=https://web.archive.org/web/20170721124957/http://timesofindia.indiatimes.com/india/with-65-65-percent-of-votes-nda-candidate-ram-nath-kovind-sweeps-presidential-poll/articleshow/59682784.cms|archivedate=21 July 2017|url-status=live|df=dmy-all}}</ref> [[కె.ఆర్.నారాయణన్]] తర్వాత [[రాష్ట్రపతి భవన్]] లోకి రెండో దళిత నేతగా అడుగు పెట్టారు. అతను రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. <ref>{{cite news|url=http://m.timesofindia.com/india/kovind-first-president-from-sangh-cross-voting-boosts-margin/amp_articleshow/59691040.cms|title=Kovind first President from Sangh, cross-voting boosts margin|date=Jul 21, 2017|publisher=Times of India|accessdate=23 July 2017|archiveurl=https://web.archive.org/web/20170723104655/http://m.timesofindia.com/india/kovind-first-president-from-sangh-cross-voting-boosts-margin/amp_articleshow/59691040.cms|archivedate=23 July 2017|url-status=live|df=dmy-all}}</ref> మీరా కుమార్ కు వచ్చిన ఓట్లు (367,314) రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన రెండవ అత్యధిక స్కోరు. అంతకు ముందు 1969 లో [[నీలం సంజీవరెడ్డి]]కి రాష్ట్రపతి ఎన్నికలలో 405,427 ఓట్లు సాధించాడు. అప్పటి ఎన్నికలలో విజేత అభ్యర్థి [[వి.వి.గిరి]]కి 420,077 ఓట్లు వచ్చాయి.
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు