రెడ్ హ్యాట్ లినక్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 22:
<ref>{{cite web|title=Free_Versions_of_Red_Hat_Linux_to_be_Discontinued|url=http://www.fusionauthority.com/news/3946-free-versions-of-red-hat-linux-to-be-discontinued.htm|publisher=fusionauthority.com|accessdate=2008-03-02|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20120207100441/http://www.fusionauthority.com/news/3946-free-versions-of-red-hat-linux-to-be-discontinued.htm|archivedate=2012-02-07|df=}}</ref> ఇది 2004 లో నిలిపివేయబడి తరువాత [[రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్]] గా రూపాంతరం చెందింది.
 
తొలిదశవిడుదలలని రెడ్ హ్యాట్ కమర్షియల్ లినక్స్ అనేవారు. మే 1995 లో మొదటి బీటా కాని రూపం విడుదల చేసింది.<ref>{{cite web|url = https://fedoraproject.org/wiki/History_of_Red_Hat_Linux?rd=History|title = History of Red Hat Linux|accessdate = 2018-07-14|website = |archive-url = https://web.archive.org/web/20180715035926/https://fedoraproject.org/wiki/History_of_Red_Hat_Linux?rd=History|archive-date = 2018-07-15|url-status = dead}}</ref><ref name = "smoogespace">{{cite web|url = https://www.smoogespace.com/documents/behind_the_names.html|publisher = smoogespace.com|title = The Truth Behind Red Hat/Fedora Names|accessdate = 2018-07-14|website = |archive-url = https://web.archive.org/web/20171211121033/https://www.smoogespace.com/documents/behind_the_names.html|archive-date = 2017-12-11|url-status = dead}}</ref> ఇదే తొలిసారిగా ఆర్పిఎమ్ ప్యాకేజీ మేనేజర్ ని వాడినది. దీనితో ప్రేరితమై మాండ్రీవా లినక్స్, యెల్లో డాగ్ లినక్స్ విడుదల అయ్యాయి.
 
2003 లో, రెడ్ హ్యాట్ దీనిని నిలిపివేసి, గృహాల్లో వాడుకునేందుకు, రెడ్ హ్యాట్ సముదాయం తోడ్పాటుతో తయారైన [[ఫెడోరా]] అనే పంపిణీని విడుదల చేసింది. దీనిపై ఆధారపడి, సంస్థలకొరకు [[రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్]] (RHEL) విడుదల చేసింది. రెడ్ హ్యాట్ లినక్స్ 9 2004 ఏప్రిల్ 30 తో జీవితం చాలించింది. 2006 వరకు నవీన రూపాలు [[:en:Fedora Legacy|ఫెడోరా లెగెసీ]] ప్రాజెక్టు ద్వారా అందిచబడ్డాయి. 2007లో పూర్తిగా ఆపివేయబడింది.<ref>{{cite web|title=The Fedora Legacy Project|url=http://www.fedoralegacy.org/|publisher=fedoralegacy.org|accessdate=2008-03-02|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130905040726/http://www.fedoralegacy.org/|archivedate=2013-09-05|df=}}</ref>