సుధా మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 16:
 
==బాల్యము , విద్యాభ్యాసము==
1950 ఆగస్టు 19 వ సంవత్సరము శనివారం నాడు [[కర్ణాటక]] రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో [[m:en:Deshastha Brahmin|దేశస్థ బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించింది. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మ ల మధ్య గడిచింది.<ref name="hindu2005">[http://www.hindu.com/2005/08/29/stories/2005082908390500.htm Karnataka / Bangalore News : Director thanks Dharam Singh]. The Hindu (2005-08-29). Retrieved on 2011-12-08.</ref>. ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక How I Taught my Grandmother to Read & Other Stories''.<ref name="charityfocus1">[http://nipun.charityfocus.org/inspire/infosys.html About Mrs. Narayan Murthy] {{Webarchive|url=https://web.archive.org/web/20130519224211/http://nipun.charityfocus.org/inspire/infosys.html |date=2013-05-19 }}. Nipun.charityfocus.org (1978-02-10). Retrieved on 2011-12-08.</ref> అనే పుస్తకాన్ని రచించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్. ఆర్. కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ , [[m:en:IIT Kanpur|ఐ.ఐ.టి కాన్పూర్]] లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను ]<ref>[http://www.iitk.ac.in/drpg/cssee.htm New CSE Building, IIT Kanpur] {{Webarchive|url=https://web.archive.org/web/20100202212828/http://www.iitk.ac.in/drpg/cssee.htm |date=2010-02-02 }}. Iitk.ac.in. Retrieved on 2011-12-08.</ref><ref>[http://articles.timesofindia.indiatimes.com/2002-01-04/lucknow/27138741_1_narayan-murthy-air-connectivity-infosys-chairman Infosys chief Narayan Murthy rejects govt offer – Times Of India]. Articles.timesofindia.indiatimes.com (2002-01-04). Retrieved on 2011-12-08.</ref> , [[m:en:NLSIU|జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం]] లోని నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాల లను<ref name="hindu2005"/> ప్రారంభించడానికి భూరి విరాళాలను అందజేసింది.
 
సుధా ఎలక్టికల్ ఇంజనీరింగ్ పట్టాను [[m:en:B.V.B. College of Engineering & Technology|బి.వి.బి. సాంకేతిక కళాశాల]] నుండి తరగతి మొత్తానికి ప్రధమురాలిగా నిలిచి [[m:en:Chief Minister of Karnataka|కర్ణాటక ముఖ్యమంత్రి]] నుండి స్వర్ణ పతకం అందుకొని పూర్తిచేసింది. తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని [[m:en:Indian Institute of Science|ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుండి తరగతిలో ప్రధమురాలిగా నిలిచి స్వర్ణపతకం అందుకొని పూర్తిచేసింది.<ref>[http://living.oneindia.in/cosmopolitan/cosmo-life/2011/sudha-murthy-the-woman-behind-170811.html Sudha Murthy | The Woman Behind | Narayan Murthy Wife] {{Webarchive|url=https://archive.is/20120715043611/http://living.oneindia.in/cosmopolitan/cosmo-life/2011/sudha-murthy-the-woman-behind-170811.html |date=2012-07-15 }}. Living.oneindia.in (2011-08-17). Retrieved on 2011-12-08.</ref>
పంక్తి 31:
#సాహితీ సేవ , ఆమె రచనలకు ఆర్. కె. నారాయణన్ పురస్కారము.
==రచనా వ్యాసాంగము==
ఈవిడ మంచి రచయిత్రి కూడా. కాల్పనిక [[సాహిత్యం]]<nowiki/>పై పలు రచనలు కూడా చేశారు. [[m:en:Penguin Group|పెంగ్విన్]] ముద్రణా సంస్థద్వారా దాతృత్వం, ఆతిధ్యం , స్వీయ పరిపూర్ణత (self-realization ) లపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.<ref name="karnataka.com">{{Cite web |url=http://www.karnataka.com/personalities/sudha-murty/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-03-07 |archive-url=https://web.archive.org/web/20130310100852/http://www.karnataka.com/personalities/sudha-murty/ |archive-date=2013-03-10 |url-status=dead }}</ref>. ఈమె రచించిన ''How I Taught My Grandmother to Read & Other Stories'' అనే పుస్తకము దాదాపు పదహైదు భాషలలో తర్జుమా చేయబడింది.<ref name="karnataka.com"/> . ఆమె ఈ మధ్యనే రచించిన గ్రంథము ''The Day I Stopped Drinking Milk''.<ref name="karnataka.com"/> . ఈవిడ ఇతర రచనలు ''Wise and Otherwise'', ''Old Man and his God'' and ''Gently Falls the Bakula''.<ref name="karnataka.com"/>
==మూలాలు==
{{Reflist|2}}
"https://te.wikipedia.org/wiki/సుధా_మూర్తి" నుండి వెలికితీశారు