హైతీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*no +url-status=live)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 178:
" ది అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ " (ఎ.సి.ఎస్) స్వతంత్రులైన నల్లజాతి ప్రజలను యునైటెడ్ స్టేట్స్ నుండి హైటీకి వలసవెళ్ళాడానికి ప్రోత్సాహం అందించింది.1824 సెప్టెంబర్‌న 6,000 మంది ఆఫ్రికన్ అమెరికన్లు యు.ఎస్. నుండి హైటీకి వలసపోయారు.ఎ.సి.ఎస్. వీరి ప్రయాణవ్యయాన్ని భరించింది.
<ref>{{cite web|url=http://www.webster.edu/~corbetre/haiti-archive/msg00868.html |title=Haiti And Its Diaspora: New Historical, Cultural And Economic Frontiers, reprint from '&#39;US Gazette'&#39; Philadelphia, 1824 |author=Girard Alphonse Firire |publisher=Webster.edu |date=27 August 1999 |accessdate=24 July 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20130910113052/http://www2.webster.edu/~corbetre/haiti-archive/msg00868.html |archivedate=10 September 2013 |df= }}</ref> వారిలో చాలా మంది హైటీలోని పరిస్థితుల కాఠిన్యాన్ని భరించలేక [[యునైటెడ్ స్టేట్స్|యునైటెడ్ స్టేట్స్‌]]<nowiki/>కు తిరిగి వెళ్ళారు.
జులై 1825 లో, ఫ్రెంచ్ రాజవంశం పునరుద్ధరణ సమయంలో [[ఫ్రాన్స్]]కి చెందిన కింగ్ చార్లెస్ X హైటీని జయించడానికి ఫ్రెంచి నావికాదళాన్ని పంపాడు. ప్రెసిడెంట్ బోయెర్‌ ఎదురైన వత్తిడి కారణంగా ఫ్రాంస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తూ 150 మిలియన్ల ఫ్రాంకులను కప్పంగా (1838 లో 90 మిలియన్లకు తగ్గించబడ్డాడు) చెల్లించడానికి అంగీకరించాడు. బదులుగా హతి స్వాతంత్రాన్ని అధికారికంగా ఫ్రాంస్ గుర్తించింది. హైతీలోని ఉన్నతవర్గీయుల మద్దతును కోల్పోయిన కారణంగా బోయెర్ 1843 లో పదవి నుండి తొలగించబడ్డాడు. దీర్ఘకాల తిరుగుబాటు తరువాత బోయర్ దేశం నుండి పారిపోయాడు.{{citation needed|date=June 2008|reason=Claiming something without evidence}}<ref>{{Cite web |url=http://canadahaitiaction.ca/sites/default/files/Haiti,%20France%20and%20the%20Independence%20Debt%20of%201825_0.pdf |title=Haiti, France and the Independence Debt of 1825 |last=Phillips |first=Anthony |date=2008 |website=Canada Haiti Action Network |publisher=Réseau de solidarité Canada-Haiti |archive-url=https://archive.is/20170225172654/http://canadahaitiaction.ca/sites/default/files/Haiti,%20France%20and%20the%20Independence%20Debt%20of%201825_0.pdf |archive-date=25 Februaryఫిబ్రవరి 2017 |url-status=livedead |access-date=25 February 2017 |df= }}</ref> కొన్ని సంవత్సరాల కాలం ఫ్రాంస్‌కు కప్పం చెల్లించిన కారణంగా హైతీ ఆర్ధికరంగం దిగజారింది. పశ్చిమదేశాలు హైటీకి దౌత్యపరమైన గుర్తింపు ఇవ్వలేదు. ఈ రెండు సమస్యలు హైతీని ఆర్ధికపరంగా , సాంఘికపరంగా ఒంటరిని చేసాయి.
 
<ref name = "UOH">{{cite book|title=The uses of Haiti |author1=Farmer, Paul |author2=Kozol, Jonathan |page=74 |edition=3 |publisher=Common Courage Press |year=2006 |isbn=1-56751-344-1}}</ref>
"https://te.wikipedia.org/wiki/హైతీ" నుండి వెలికితీశారు