హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి సర్వే ఆఫి ఇండియా పటంలో అమరావతి చూపినందున
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 71:
}}
 
'''హైదరాబాదు''', [[తెలంగాణ]] రాజధాని.ప్రస్తుతం[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని]], [[హైదరాబాదు జిల్లా]], [[రంగారెడ్డి జిల్లా]]ల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు [[భారత దేశం|భారతదేశంలో]] ఐదవ అతిపెద్ద మహానగరం<ref name="population">{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&va=&pt=a|title=World Gazetteer:India - largest cities (per geographical entity)|archiveurl=http://archive.is/OkK6|archivedate=2012-12-04}} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref name="worldPopulation">[[:en:List of metropolitan areas by population|ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా]] నుండి [http://en.wikipedia.org/w/index.php?title=List_of_metropolitan_areas_by_population&oldid=83563493 28/10/2006] న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదు [[భారతదేశం]]లో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, [[సికింద్రాబాద్]]లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. [[హుస్సేన్‌ సాగర్‌]] ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, [[ట్యాంకు బండ్]] వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ]] [[1562]]లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ [[సరస్సు]]. హైదరాబాదుకు మధ్యలో [[చార్మినారు]]ను [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] [[1591]]లో అప్పటిదాకా విజృంభించిన [[ప్లేగు వ్యాధి]] నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన 370 అధికరణ సవరణ తర్వాత హైదరాబాద్ ను కూడా యూనియన్ టెరిటరీ చేయాలని కొంత మంది హైదరాబాద్ వాసులు కోరుతున్నారు .[https://www.deccanchronicle.com/nation/current-affairs/190819/speculation-over-ut-status-for-hyderabad.html]
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు