కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*(.*)\s*\| +url-status=\1|)
చి deadurl fix
ట్యాగు: 2017 source edit
పంక్తి 88:
; ప్రధానమంత్రి నియామకం, పార్లమెంట్ రద్దు
 
నారాయణన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలలో ఎవరికీ సభలో విశ్వాసం పొందవలసిన స్థితి లేదని వారితో సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకున్న తరువాత లోక్ సభను రెండు సార్లు రద్దు చేయబడినది. 1997 నవంబరు 28 నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా షరతు విధించబడినపుడు [[ఐ.కె.గుజ్రాల్]] ప్రభుత్వానికి మద్దతును అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు [[సీతారాం కేసరి]] ఉపసంహరించుకున్నాడు. గుజ్రాల్ లోక్ సభ రద్దుకు నారాయణన్‌కు సలహా ఇచ్చాడు. లోక్ సభలో ఎవ్వరూ మెజారిటీని సాధించలేరని అధ్యక్షుడు నారాయణన్ నిర్ణయించుకొని గుజ్రాల్ సలహాను స్వీకరించాడు.(డిసెంబరు 4) <ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr003.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the eleventh Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19980119180543/http://alfa.nic.in/rb/pr003.htm|archivedate=19 January 1998|url-status=bot: unknown|df=}}, 4 December 1997. Archived Jan. 1998.</ref> తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఎక్కువ స్థానాలు పొందిన పార్టీగా అవతరించింది. ఈ పార్టీ దాని మిత్ర పక్షాలతో కలసి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్.డి.ఎ) ఏర్పరచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంకీర్ణ వర్గానికి [[అటల్ బిహారీ వాజపేయి]] నాయకత్వం వహిస్తూ తనకు సరైన సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పరచేందుకు నారాయణన్ కు కోరాడు. నారాయణన్ వారి కూటమితో సుస్థిర ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన సంఖ్యా బలం పొందడానికి వివిధ పార్టీలు తమకు యిచ్చిన మద్దతు లేఖలను సమర్పించమని కోరాడు. ఎన్.డి.ఎ మిత్ర పక్షాల మద్దతుతో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా (1998 మార్చి 15) న నియమితులైనాడు.<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr032.htm|title=Rashtrapati Bhavan communique concerning the appointment of the Prime minister|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19990218135627/http://alfa.nic.in/rb/pr032.htm|archivedate=18 February 1999|deadurlurl-status=bot: unknown|df=}}, 15 March 1998. Archived Feb. 1999.</ref> 10 రోజులలో పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గాలనినిర్ణయించబడినది.<ref name="krn_vote" />
 
ఈ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీలలో జయలలిత సారధ్యంలోని ఆన్నా డి.ఎం.కె 1999 ఏప్రిల్ 14 న మద్దతు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాసింది. నారాయణన్ లోక్‌సభలో విశ్వాస పరీక్ష జరుపవలసినదిగా వాజ్‌పేయిని కోరాడు. ఏప్రిల్ 17న జరిగిన ఈ విశ్వాస పరీక్షలో వాజ్‌పేయి ఓడిపోయాడు. కొన్ని షరతులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీలు సిద్ధమయ్యారు. నారాయణణ్ ఎన్.డి.ఏ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంటులో విశ్వసనీయత కోల్పోయినప్పటి నుండి మద్దతు పొందాయనడానికి కావలసిన రుజువులు చూపించమన్నాడు. ఇరు పక్షాలు సరియైన సాక్షాలను అందజేయలేకపోయాయి. పరిపాలనలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని నారాయణన్ ప్రధానమంత్రికి తెలియజేశాడు. వాజ్‌పేయి సలహాతో లోక్‌సభ రద్దయింది.(ఏప్రిల్ 26).<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr119.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the twelfth Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/20010220235512/http://alfa.nic.in/rb/pr119.htm|archivedate=20 February 2001|url-status=bot: unknown|df=}}, 26 April 1999. Archived Feb. 2001.</ref> (తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్.డి.ఎ కు సరిపడినంత సీట్లు వచ్చినప్పుడు వాజ్‌పేయి ప్రధానమంత్రి కాగలిగాడు. (1999 అక్టోబరు 11)
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు