నెక్ట్స్ ఏంటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Automated text replacement (-\|dead\-url\s*=\s*\} +})
పంక్తి 22:
}}
 
'''నెక్ట్స్ ఏంటి''' 2018, డిసెంబర్ 7న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="title revealed">{{Cite news |url=http://www.thehansindia.com/posts/index/Cinema/2018-11-08/Tamannaah-Sundeep-Kishan-starrer-titled-Next-Enti/438792 |title=Tamannaah, Sundeep Kishan starrer titled Next Enti! |date=8 November 2018 |work=The Hans India |access-date=28 September 2019}}</ref><ref>{{cite news|url=https://m.timesofindia.com/entertainment/telugu/movies/news/next-enti-release-date-announced-for-kunal-kohlis-tollywood-debut/articleshow/66824905.cms|title=Release date locked for Next Enti}}</ref> సచిన్ జోషి, రైనా జోషి, అక్షయ్‌ పురి నిర్మించిన ఈ చిత్రానికి 'హమ్ తుమ్', 'ఫనా' చిత్రాలు తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. [[తమన్నా]],[[సందీప్ కిషన్]], [[నవదీప్]], లారిస్సా బొనెసి ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం, మనీష్ చంద్ర భట్ ఛాయాగ్రాహణం అందించారు. ఈ చిత్రం వెన్ హర్రీ మెట్ షెల్లీ చిత్రం ఆధారంగా తెరకెక్కింది.<ref>{{Cite news|url=http://www.thehindu.com/entertainment/movies/soul-searching-for-sundeep-kishan/article19801735.ece|title=Soul-searching for Sundeep Kishan|last=Chowdhary|first=Y. Sunita|date=5 October 2017|work=The Hindu|access-date=28 September 2019|archive-url=|archive-date=|dead-url=}}</ref><ref>{{cite web |url=http://www.thenewsminute.com/article/never-talked-more-openly-about-love-sex-telugu-films-tamannaah-next-enti-92906 |website=thenewsminute.com |title=Never talked more openly about love, sex in Telugu films: Tamannaah on Next Enti|accessdate=28 September 2019}}</ref>
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/నెక్ట్స్_ఏంటి" నుండి వెలికితీశారు