శ్రీహర్షుడు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 9:
1174లో విజయచంద్ర కుమారుడు జయచంద్ర పాలనలో శ్రీహర్షుడు [[సంస్కృతం]]లో ఈ నైషాధ చరిత కావ్యాన్ని రాశాడు. రాజశేఖరుడు రాసిన ప్రబంధకోస ప్రకారం, నైషాధ చరితం విస్తృతంగా ప్రచారమైన తరువాత శ్రీహర్షుడు నరభారతి అనే బిరుదుతో గౌరవించబడ్డాడు.{{sfn|M. Srinivasachariar|1974|p=177}} శ్రీహర్షుడు రచించిన ఈ కావ్యాన్ని పండితులు విమర్శిస్తూంటే, చింతామణి మంత్రంతో కాశ్మీర దేశంలోని సరస్వతీదేవిని ఉపాసించి, అందరి ప్రశంసలూ పొందాడు. నైషాధ చరితలో శృంగార ఇతివృత్తాలు ఉన్నాయి, కానీ 15వ శతాబ్దపు జైన పండితుడు నాయచంద్ర సూరి ప్రకారం, శ్రీహర్షుడు నిజానికి బ్రహ్మచారి, అతను "తన జ్ఞానేంద్రియాలను జయించాడు" అని పేర్కొన్నాడు.{{sfn|Phyllis Granoff|2006|p=37}}
 
వ్యాసభారతంలోని నలదమయంతి ఇతివృత్తం ఆధారంగా శ్రీహర్షుడు మంత్రయోగవేదాంత శాస్త్రాల రహస్య పీఠికగా దీనిని రచించాడని 1968లో వెలువడిన స్వర్ణహంసలో కవి [[గుంటూరు శేషేంద్ర శర్మ]] పేర్కొన్నాడు.<ref name="ది గోల్డెన్‌ స్వాన్‌">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ది గోల్డెన్‌ స్వాన్‌ |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-367452 |accessdate=6 July 2020 |work=www.andhrajyothy.com |date=9 February 2017 |archiveurl=https://web.archive.org/web/20200706161352/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-367452 |archivedate=6 July 2020}}</ref> దీనిని ''శృంగార నైషధం'' పేరుతో కవి సార్వభౌమ బిరుదాంకితుడు [[శ్రీనాథుడు]] తెలుగులోకి అనువదించాడు.
 
దీనిని ''శృంగార నైషధం'' పేరుతో కవి సార్వభౌమ బిరుదాంకితుడు [[శ్రీనాథుడు]] తెలుగులోకి అనువదించాడు.
 
== ఇతర రచనలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహర్షుడు" నుండి వెలికితీశారు