తిరుమల ఆస్థాన మండపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
 
పంక్తి 1:
 
[[బొమ్మ:Samskrutika mandapam.Tirumala.jpg|thumb|right|తిరుమల ఆస్థాన మండపం]]
తిరుమల ఆస్థాన మండపం [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుపతి తిరుమల దేవస్థానముల]] వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశం<ref>{{Cite web|url=https://templesinindiainfo.com/asthana-mandapam/|title=Asthana Mandapam Tirupati {{!}} Places to Visit in Tirumala|date=2014-07-10|website=Temples In India Information - Slokas, Temples, Places|language=en-US|access-date=2020-06-30|archive-url=https://web.archive.org/web/20200702093552/https://templesinindiainfo.com/asthana-mandapam/|archive-date=2020-07-02|url-status=dead}}</ref>. ప్రతి రోజు ఈ మండపంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆస్థాన మండపం శ్రీవారి ఆలయానికి ఎదురుగా, [[బేడి ఆంజనేయస్వామి దేవాలయము]] వెనుక ఉన్నది. ఈ మండపము లోపలి భాగమున శ్రీ మహా విష్టువు యొక్క దశావతారముల శిల్పములతో అందంగా తీర్చిదిద్దారు.
 
ఈ మంటపంలో ఆధ్యాత్మిక ప్రచచన కర్తల ఉపన్యాసాలు, సంగీత కచేరీలు, హరికథలు, భజన కార్యక్రమాలు ధర్మ ప్రచార పరిషత్ అధ్వర్యంలో జరుగుతాయి. <ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=GIs4zv17HHwC&pg=PA332&lpg=PA332&dq=%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2+%E0%B0%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8+%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%AA%E0%B0%82&source=bl&ots=8XPfgIbVQC&sig=ACfU3U2jScR4YjopTaGG9SYoZX8XUV36Cg&hl=te&sa=X&ved=2ahUKEwjs8u3KyKnqAhXy7HMBHcVeA6E4ChDoATACegQIChAB#v=onepage&q=%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2%20%E0%B0%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%20%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%AA%E0%B0%82&f=false|title=Mountains of India: Tourism, Adventure and Pilgrimage|last=Kohli|first=M. S.|date=2002|publisher=Indus Publishing|isbn=978-81-7387-135-1|language=en}}</ref>[[బొమ్మ:ttd asthana mandapam.jpg|thumb|right|తిరుమల ఆస్థాన మండపం]]