"బి.డి. జెట్టి" కూర్పుల మధ్య తేడాలు

 
== మైసూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ==
[[దస్త్రం:Second wtc img2.jpg|thumb|right|హైదరాబాదులో జరిగిన [[రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు]] పాల్గొన్న బి.డి. జెట్టి]]
 
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత జెట్టి కర్ణాటక శాసనసభలో సభ్యుడయ్యాడు.1961 మైసూరు భూ సంస్కరణల చట్టానికి మార్గం సుగమం చేసే భూ సంస్కరణల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఈ బిల్లును ఆమోదించినప్పుడు జెట్టి ముఖ్యమంత్రిగా, [[కడిదాల్ మంజప్ప]] రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1958 లో ఎస్.నిజలింగప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ తరుపున అతను 1958 లో మైసూర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1962 వరకు ఆపదవిలో కొనసాగాడు<ref name="stat22">{{cite news|url=http://hindu.com/2002/06/08/stories/2002060803600600.htm|title=His simplicity survived rewards of public life|date=8 June 2002|newspaper=The Hindu}}</ref>మూడవ సార్వత్రిక ఎన్నికలలో జంఖండి నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికైన జట్టిని 1962 జూలై 2 న [[ఎస్. నిజలింగప్ప|ఎస్.నిజలింగప్ప]] మంత్రిత్వ శాఖలో ఆర్థిక మంత్రిగా నియమించారు. అదే నియోజకవర్గం నుండి నాల్గవ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయి, ఆహార పౌర సరఫరాల శాఖకు మంత్రిగా నియమితులయ్యారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978703" నుండి వెలికితీశారు