నాస్‌డాక్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*no +url-status=live)
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
|CEO=అడెనా ఫ్రైడ్‌మాన్ (2017– )}}
 
'''నాస్‌డాక్ స్టాక్ మార్కెట్''' ({{IPAc-en|audio=en-us-NASDAQ.ogg|ˈ|n|æ|z|ˌ|d|æ|k}}) ఒక అమెరికన్ [[స్టాక్ ఎక్స్చేంజ్]]. ఇది [[న్యూయార్క్]] లోనే ఉన్న [[న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్]] తరువాత ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్.<ref>{{Cite web|url=http://www.world-exchanges.org/statistics/monthly-reports |title=Monthly Reports |website=World-Exchanges.org |publisher=[[World Federation of Exchanges]] |accessdate=June 3, 2015 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20140817220823/http://www.world-exchanges.org/statistics/monthly-reports |archivedate=August 17, 2014 }}</ref> ఈ ఎక్స్చేంజ్ Nasdaq, Inc. అనే సంస్థ స్థాపించింది.<ref>{{cite web|url=http://www.business.nasdaq.com|title=Nasdaq – Business Solutions & Services|first=|last=Nasdaq|date=|publisher=|accessdate=October 23, 2016|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20161020164343/http://business.nasdaq.com/|archivedate=October 20, 2016-10-20|df=mdy-all|website=}}</ref> ఇదే సంస్థ నాస్‌డాక్ నార్డిక్ (పూర్వం ఓఎంఎక్స్ గా ప్రసిద్ధి), నాస్‌డాక్ బాల్టిక్ అనే స్టాక్‌మార్కెట్ నెట్‌వర్క్‌లను నడుపుతోంది.
== చరిత్ర ==
===1971–1999===
పంక్తి 32:
కాలం గడిచే కొద్దీ నాస్‌డాక్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్‌ను అవలంబించింది. ఇది అమెరికాలో ఆన్-లైన్ ట్రేడింగ్ ప్రారంభించిన మొదటి స్టాక్‌మార్కెట్‌గా పేరుగడించింది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మైక్రోసాఫ్ట్, ఆపిల్, సిస్కో, ఒరాకిల్, డెల్ వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ఆకర్షించి వాటి ఆధునీకరణ కొరకు [[ప్రాధమిక ప్రజా సమర్పణ (IPO)|ఐ.పి.ఓ]]కు సహకరించింది.
 
1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.<ref>{{Cite book|url=https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|title=Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis|last=Odekon|first=Mehmet|date=March 17, 2015|publisher=Routledge|isbn=9781317475750|language=en|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20170803133123/https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|archivedate=August 3, 2017-08-03|df=mdy-all|access-date=2018-03-11}}</ref>
 
[[Image:Nasdaq Composite dot-com bubble.svg|thumb|500px|నాస్‌డాక్ సూచీ 1990ల చివరలో పైకెగిసి తరువాత డాట్‌-కామ్‌ బుడగ పేలిన ఫలితంగా తీవ్రంగా పడిపోయింది. ]]
పంక్తి 66:
 
==వార్షిక సగటు వృద్ధిరేటు==
జూన్ 2015 నాటికి నాస్‌డాక్ స్టాక్ మార్కెట్ అది ఫిబ్రవరి 1971లో ప్రారంభమైనప్పటి నుండి 9.24 శాతం వార్షిక సగటు వృద్ధిరేటును సాధించింది. 2009 జూన్ నాటి ఆర్థిక మాంద్యం తరువాత ప్రతి యేటా 18.29 శాతం వృద్ధి చెందుతూ ఉంది.<ref name="measuringworth">{{cite web|url=http://www.measuringworth.com/DJIA_SP_NASDAQ/result.php|title=Measuring Worth – Measures of worth, inflation rates, saving calculator, relative value, worth of a dollar, worth of a pound, purchasing power, gold prices, GDP, history of wages, average wage|publisher=measuringworth.com|accessdate=October 2, 2015|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20151004025059/http://www.measuringworth.com/DJIA_SP_NASDAQ/result.php|archivedate=October 4, 2015-10-04|df=mdy-all|website=}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నాస్‌డాక్" నుండి వెలికితీశారు