"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

# నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపగా ఆవర్తమానము విని [[కలిపురుషుడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
# [[విశ్వకర్మ]] వలన పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.
 
== చిత్రమాలిక ==
<gallery>
Example.jpg|ఉపశీర్షిక1
Example.jpg|ఉపశీర్షిక2
</gallery>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978723" నుండి వెలికితీశారు