1848: కూర్పుల మధ్య తేడాలు

+లింకులు
విస్తరణ
పంక్తి 1:
'''1848''' [[గ్రెగోరియన్‌ కాలెండరు]] యొక్క [[లీపు సంవత్సరము]]. చారిత్రికంగా ఈ సంవత్సరం అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలకు ప్రసిద్ధి చెందింది. బ్రెజిల్ నుండి హంగరీ దాకా అనేక దేశాల్లో విప్లవాలు వచ్చిన సంవత్సరం ఇది. చాలా విప్లవాలు తమ లక్ష్యాలను సాధించనప్పటికీ, తదనంతర శతాబ్దమంతా వీటి పర్యవసానాలు కనిపించాయి.
'''1848''' [[గ్రెగోరియన్‌ కాలెండరు]] యొక్క [[లీపు సంవత్సరము]].
{| align="right" cellpadding="3" class="toccolours" width = "350" style="margin-left: 15px;"
|-
పంక్తి 17:
* [[జనవరి 1]]: [[సావిత్రిబాయి ఫూలే]] పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.
* [[జనవరి 12]]: [[డల్ హౌసీ]] బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయ్యాడు.
* [[జనవరి 24]]: జేమ్స్ మార్షల్ కాలిఫోర్నియాలో బంగారం కనుగొన్నాడు.
* [[ఫిబ్రవరి 21]]: కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ లు లండన్‌లో తమ కమ్యూనిస్టు మానిఫెస్టోను ప్రచురించారు.
* [[మార్చి 15]]: హంగరీ విప్లవం
* [[మార్చి 18]]: జర్మను విప్లవం కారణంగా కింగ్ ఫ్రెడరిక్విలియం ఒక లిబరల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు
* [[ఏప్రిల్ 18]]: [[రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం]] మొదలైంది.
* [[జూన్ 17]]: ప్రాగ్‌లో కార్మికుల తిరుగుబాటును అణచేందుకు ఆస్ట్రియా సైన్యం కాల్పులు జరిపింది
* [[సెప్టెంబర్ 12|సెప్టెంబరు 12]]: స్విట్జర్లండులో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో ఆ దేశం ఒక ఫెడరల్ రిపబ్లిక్‌గా అవతరించింది. ఐరోపాలో తొట్టతొలి ఆధునిక గణతంత్ర రాజ్యం అది.
* [[నవంబర్ 3|నవంబరు 3]]: [[నెదర్లాండ్స్]] లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో అక్కడి రాచరికపు అధికారానికి తీవ్రంగా కోత పడింది.
* [[నవంబర్ 4|నవంబరు 4]]: ప్రజా విప్లవం తరువాత రెండవ ఫ్రెంచి రిపబ్లిక్ అమల్లోకి వచ్చింది
* తేదీ తెలియదు: అహ్మదాబాదులో మొదటి ఇంగ్లీషు భాషా పాఠశాల మొదలైంది.
* తేదీ తెలియదు: [[జాన్ ఎలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్]] సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితుడయ్యాడు.
Line 31 ⟶ 38:
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 23]]: [[జాన్ క్విన్సీ ఆడమ్స్]], [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు.
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1848" నుండి వెలికితీశారు