1832: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 19:
* [[ఫిబ్రవరి 28]]: [[చార్లెస్ డార్విన్]] హెచ్‌ఎమ్‌ఎస్ బీగిల్ లో దక్షిణ అమెరికా చేరుకున్నాడు.
* [[మే 11]]: [[గ్రీస్|గ్రీసు]] సర్వసత్తాక దేశంగా అవతరించింది.
* [[ఆగష్టు 27|ఆగస్టు 27]]: నేటివ్ అమెరికను జాతి అయిన సౌక్ లకు నాయకుడు బ్లాక్ హాక్ లొంగిపోవడంతో, నేటివ్ అమెరికనులకు, అమెరికాకూ మధ్య జరిగిన బ్లాక్ హాక్ యుద్ధం ముగిసింది.
* [[సెప్టెంబర్ 22|సెప్టెంబరు 22]]: ఆట్టోమన్ సుల్తాను [[మహమూద్-2]], జెరూసలేంలో తమ గవర్నరుగా ఉన్న సయ్యద్ ఆఘాను తొలగించి అతడి స్థానంలో కాసిం అహ్మద్ ను నియమించాడు.<ref>Judith Mendelsohn Rood, ''Sacred Law In The Holy City: The Khedival Challenge To The Ottomans As Seen From Jerusalem, 1829-1841'' (BRILL, 2004) p92</ref>
* [[డొక్కల కరువు]] ఏర్పడిన సంవత్సరం
"https://te.wikipedia.org/wiki/1832" నుండి వెలికితీశారు