1825: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 19:
* [[ఆగష్టు 18|ఆగస్టు 18]]: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి.
* [[సెప్టెంబర్ 27|సెప్టెంబరు 27]]: ప్రపంచపు తొట్తతొలి ఆధునిక [[రైలు|రైల్వే]] ఇంగ్లాండులో మొదలైంది
* [[డిసెంబర్ 26|డిసెంబరు 26]]: రష్యా చక్రవర్తిగా నికోలస్ 1 గద్దెనెక్కడాన్ని నిరసిస్తూ రష్యా సైన్యం లోని కొందరు అధికారులు సెంట్ పీటర్స్ బర్గ్ లో తిరుగుబాటు చేసారు. ప్రభుత్వం దాన్ని అణచివేసింది.
* తేదీ తెలియదు: [[భీమునిపట్నం|భీమిలి]] రేవు పట్టణం బ్రిటిషు ‌వారి వశమైంది.
* తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.<ref>{{cite web|url=http://geography.about.com/library/weekly/aa011201a.htm|title=Largest Cities Through History|last=Rosenberg|first=Matt T|work=About.com|accessdate=2012-09-25}}</ref>
"https://te.wikipedia.org/wiki/1825" నుండి వెలికితీశారు