ఉదరము: కూర్పుల మధ్య తేడాలు

416 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, కొన్నిమరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
 
==వ్యాధులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/297879" నుండి వెలికితీశారు