గుండె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Humhrt2.jpg|thumbnail|200px|కుడి|మానవుని గుండె]]
'''గుండె''' లేదా '''హృదయం''' ([[లాటిన్]]: Cor. [[జర్మన్]]: Herz. [[ఆంగ్లం]]: Heart. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]]: Cœur) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన [[అవయవం]]. ఒక ప్రత్యేకమైన [[కండరాలు]] నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది [[ఛాతీ]] మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం [[సెప్టెంబరు 29]]న [[ప్రపంచ హృదయ దినోత్సవం]] జరుపబతుతోంది.
 
== గుండె నిర్మాణం ==
గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది [[ఉరఃకుహరం]]లో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది.[[File:CG_Heart.gif]] ‎
"https://te.wikipedia.org/wiki/గుండె" నుండి వెలికితీశారు