పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె సవరణ
ట్యాగు: 2017 source edit
విశేషణాలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
}}
 
'''మల్లికార్జునరావు ''' ([[అక్టోబర్ 10]], [[1960]] - [[జూన్ 24]], [[2008]]) ప్రముఖ తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.<ref name=eenadu>ఈనాడు దినపత్రిక వెబ్సైట్ నుండి [http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel3.htm నవ్వుల మల్లి ఇక లేరు] {{Webarchive|url=https://web.archive.org/web/20110901224511/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel3.htm |date=2011-09-01 }} వివరాలు[[జూన్ 25]],[[2008]]న సేకరించబడినది.</ref> ఆయన పూర్తి పేరు '''పీలా కాశీ మల్లికార్జునరావు'''. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 6౦60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు [[నటన]] మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
 
==తొలి జీవితం==
పంక్తి 30:
 
==సినీ ప్రస్థానం==
 
దివంగత నటులు [[రావు గోపాలరావు]] సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో ''తులసి'' అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.