జాతీయ వృద్ధుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జాతీయ వృద్ధుల దినోత్సవం''' (నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే) ప్రతి సంవత్సరం [[ఆగస్టు 21న21]]న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భారతదేశంలో ప్రస్తుతం 15 కోట్లమందికి పైగా వృద్ధులున్నారు. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
 
== ప్రారంభం ==
1988, ఆగస్టు 19న అధ్యక్షుడు [[రోనాల్డ్ రీగన్]] ప్రకటనపై సంతకం చేశారు, ఆగస్టు 21ను జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించాడు. దాని ఆధారంగా, వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 21ని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది.<ref name="ఆ వయసులో ఆదరించాలి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఆ వయసులో ఆదరించాలి |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |accessdate=7 July 2020 |work=www.andhrajyothy.com |date=21 August 2019 |archiveurl=https://web.archive.org/web/20200707134944/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |archivedate=7 July 2020}}</ref> [[భారతదేశం]]లో ప్రస్తుతం 15 కోట్లమందికి పైగా వృద్ధులున్నారు. [[వృద్ధాప్యం|వృద్ధుల]] పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
 
==మూలాలు==