ప్రత్యేక ఆర్థిక మండలి: కూర్పుల మధ్య తేడాలు

3,105 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''ప్రత్యేక ఆర్థిక మండలి''' లేదా '''సెజ్''' (Special Economic Zone or SEZ) అనగా ఏదైన ఒక భూభాగంలో దేశమంతటా వర్తించే ఆర్థిక నియమాలు కాక కొన్ని సడలింపులను కలిగి ఉంటాయిఉండే ప్రాంతం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి స్థాపన [[ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ]], తెలంగాణ రాష్ట్రంలో [[తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ]] చేపడుతుంది.భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలి , (సెజ్) విధానం మొదట 2000 ఏప్రిల్ 1 న ప్రారంభమైంది.ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్) అనేది దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపార వాణిజ్య చట్టాలు భిన్నంగా ఉంటాయి.విదేశీ పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు ఇవ్వడానికి సెజ్‌లకు అధికారమిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేసాయి.జోన్లలో వ్యాపారాలను ఏర్పాటు చేయడానికి, ప్రోత్సహించడానికి, ఆర్థిక విధానాలు ప్రవేశపెడతాయి. ఈ విధానాలు సాధారణంగా పెట్టుబడి, పన్ను, వ్యాపారం, కోటాలు, కస్టమ్స్, కార్మిక రంగాలపై నిబంధనలను కలిగి ఉంటాయి.జోన్లలో స్థాపించిన కంపెనీలకు అదనంగా పన్ను రాయితీలు ఇవ్యటానికి ఆర్థిక మండలికి అధికారముంటుంది.
 
== ప్రధాన ఉద్ధేశ్యం ==
అక్టోబరు 2010 సంవత్సరాంతానికి మన దేశంలో 114 సెజ్ జోన్లు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాలలో విస్తరించాయి.<ref>{{Cite web |url=http://sezindia.nic.in/about-osi.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-01-03 |archive-url=https://web.archive.org/web/20111229212548/http://www.sezindia.nic.in/about-osi.asp |archive-date=2011-12-29 |url-status=dead }}</ref>:
విదేశీ పెట్టుబడులను పెంచడం, అంతర్జాతీయంగా ఎగుమతులకు పోటీతత్వం కలిగించటం, ఇబ్బంది లేని వాతావరణాన్ని అందించడం  స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రధాన లక్ష్యం. ఇది దేశం నుండి ఎగుమతులను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి దేశీయ సంస్థలకు, తయారీదారులకు తగిన అవసరాలను గ్రహించటానికి, ప్రోత్సహించటానికి తప్పనిసరిగా అందుబాటులో ఉండే ఒక స్థాయి ఆట మైదానంలాంటి సంస్థ.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/news/economy/policy/what-is-special-economic-zone/articleshow/1164460.cms#:~:text=At%20present%20there%20are%20eight,(Uttar%20Pradesh)%20in%20India.|title=What is Special Economic Zone?|last=Topno|first=Avishek|date=2005-07-08|work=The Economic Times|access-date=2020-07-06}}</ref>
 
 
 
== వివిధ ప్రాంతాలలో ఉన్న సెజ్ జోన్లు ==
భారతదేశంలో అక్టోబరు 2010 సంవత్సరాంతానికి మన దేశంలో 114 సెజ్ జోన్లు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాలలో విస్తరించాయి.<ref>{{Cite web |url=http://sezindia.nic.in/about-osi.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-01-03 |archive-url=https://web.archive.org/web/20111229212548/http://www.sezindia.nic.in/about-osi.asp |archive-date=2011-12-29 |url-status=dead }}</ref>:
* [[కర్ణాటక]] - 18
* [[కేరళ]] - 6
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ఆర్థిక శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978943" నుండి వెలికితీశారు