వృద్ధాప్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Harry Patch.jpg|thumb|మొదటి ప్రపంచ యుద్ధములో పోరాడి ఇంకా జీవించియున్న హ్యరీ పాచ్ (103 years) అనే సైనికుడు వృద్దాప్యములో ఉన్న చిత్రం.]]
'''[[వృద్దాప్యము]]''' లేదా '''[[ముసలితనము]]''' ([[ఆంగ్లం]]: '''Old age''') మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము [[రోగనిరోధక శక్తి]]ని క్రమక్రమముగా కోల్పోయి చివరకు [[మరణము|మరణించే]] స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను, వ్యాధులను పరిశోధించే విభాగాన్ని [[జీరియాట్రిక్స్]] (Geriatrics) అంటారు. ప్రతి సంవత్సరం [[ఆగస్టు 21]]<nowiki/>న [[జాతీయ వృద్ధుల దినోత్సవం]] జరుపుకుంటారు.<ref name="ఆ వయసులో ఆదరించాలి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఆ వయసులో ఆదరించాలి |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |accessdate=7 July 2020 |work=www.andhrajyothy.com |date=21 August 2019 |archiveurl=https://web.archive.org/web/20200707134944/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |archivedate=7 July 2020}}</ref>
 
==జీవన విధానము==
"https://te.wikipedia.org/wiki/వృద్ధాప్యం" నుండి వెలికితీశారు