బాలసాని లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 25:
 
== రాజకీయ జీవితం ==
బాలసాని లక్ష్మీనారాయణ 1987లో [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 1987, జూలై 20వ తేదీన తొలిసారిగా మరికాల పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో డీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1987 నుండి వరుసగా మూడుసార్లు డీసీఎంఎస్‌ చైర్మన్‌ గా ఎన్నికై, 1995, ఆగస్టు 10న డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1990లో ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 1995 నుంచి 2004 వరకు తొమ్మిదిన్నరేళ్లపాటు డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.ఆయన రెండుసార్లు టీడీపీ తరఫున ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభల్లో అడుగుపెట్టాడు.<ref name="తొమ్మిదిన్నరేళ్లపాటు అధ్యక్షుడిగా..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ఖమ్మం |title=తొమ్మిదిన్నరేళ్లపాటు అధ్యక్షుడిగా.. |url=https://www.andhrajyothy.com/telugunews/president-for-nine-and-a-half-years-2020021106312213 |accessdate=7 July 2020 |work=www.andhrajyothy.com |date=11 February 2020 |archiveurl=https://web.archive.org/web/20200706123321/https://www.andhrajyothy.com/telugunews/president-for-nine-and-a-half-years-2020021106312213 |archivedate=6 July 2020}}</ref>
 
== ఎమ్మెల్సీ ==