కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక పరిదిదాటినందున మూస తొలగించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 11:
|binomial = ''Hedychium spicatum''
|}}
'''కచ్చూరాలు''' ([[లాటిన్]] : ''Hedychium spicatum-''<ref>{{Cite web|url=http://tropical.theferns.info/viewtropical.php?id=Hedychium+spicatum|title=Hedychium spicatum - Useful Tropical Plants|website=tropical.theferns.info|access-date=2020-05-27|archive-url=https://web.archive.org/web/20160430171253/http://tropical.theferns.info/viewtropical.php?id=Hedychium+spicatum|archive-date=2016-04-30|url-status=dead}}</ref>) ఒక [[ఔషధ మొక్క]].వీటిని సౌందర్య సాధక మూలికల్లో ఉపయోగిస్తారు.తెల్లపసుపుగా దీనికి మరోపేరు ఉంది.ఇది చూడటానికి [[మామిడి అల్లం]] దుంపలాగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయవృక్షనామం ళఖూషఖ్ఘౄ చీళజ్య్ఘూజ్ఘ. చక్రాల్లా తరిగి మూలికలు అమ్మే షాపుల్లో ఎండించిన కచ్చూరాలను చక్రాల్లా తరిగి విక్రయిస్తుంటారు. ఇది రుచికి చేదుగానూ, వాసనకు కర్పూరం వాసనగానూ కలిగి ఉంటుంది. ఒకప్పుడు అల్లపుపచ్చడిలాగా కచ్చూర దుంపలతో [[ఊరగాయ]] పెట్టుకునేవాళ్లని తెలుస్తుంది. కొన్ని దేశాల్లో ఈ దుంపని కూరగా వండుకుంటారు అని తెలుస్తుంది.ఈ దుంపల్లో జెడోరియా అనే ఎస్సెన్షియల్ ఆయిల్ ఉంటుంది. అది అనేక వైద్య ప్రయోజనాలకు ఉపయోగకారిగా గుర్తించబడిందని తెలుస్తుంది.వీటికి సువాసన ఇచ్చే గుణం ఉంది.
 
== లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు