నారదాసు లక్ష్మణ్‌రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
నారదాసు లక్ష్మణ్‌రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
== జననం ==
నారదాసు లక్ష్మణ్‌రావు [[1955]], [[సెప్టెంబర్ 15]] తేదీన కరీంనగర్ జిల్లా, కోతిరాంపూర్ గ్రామంలో కేశవ్ రావు, కమల బాయి దంపతులకు జన్మించాడు.