బాలల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 26:
 
== చరిత్ర - లక్ష్యం ==
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. [[ఐక్యరాజ్యసమితి]] నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.<ref name="బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-954500 |accessdate=7 July 2020 |work=www.andhrajyothy.com |date=14 November 2019 |archiveurl=https://web.archive.org/web/20200707131624/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-954500 |archivedate=7 July 2020}}</ref><ref name="బాలల హక్కులను కాపాడుదాం..">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=మెయిన్ ఫీచర్ |title=బాలల హక్కులను కాపాడుదాం.. |url=https://www.andhrabhoomi.net/content/main-feature-2419 |accessdate=7 July 2020 |work=www.andhrabhoomi.net |publisher=డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి |date=19 November 2019 |archiveurl=https://web.archive.org/web/20191207082737/http://www.andhrabhoomi.net/content/main-feature-2419 |archivedate=7 Decemberడిసెంబర్ 2019 |url-status=live }}</ref> 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.<ref name="బాలల దినోత్సవం ,Children's Day">{{cite web|last1=డే సెలబ్రేషన్స్ బ్లాగ్|title=బాలల దినోత్సవం ,Children's Day|url=http://daycelebrations.blogspot.in/2010/04/childrens-day.html|website=daycelebrations.blogspot.in|publisher=Dr. Seshagirirao, MBBS|accessdate=12 November 2017|archive-url=https://web.archive.org/web/20171114091711/http://daycelebrations.blogspot.in/2010/04/childrens-day.html|archive-date=14 నవంబర్ 2017|url-status=dead}}</ref>
 
== వివిధ దేశాల్లో ==
"https://te.wikipedia.org/wiki/బాలల_దినోత్సవం" నుండి వెలికితీశారు