వికీపీడియా:కాపీహక్కులు: కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
చి
Wikipedia does use some text under licenses that are compatible with the GFDL but may require additional terms that we do not require for original Wikipedia text (such as including Invariant Sections, Front-Cover Texts, or Back-Cover Texts). When wanting to contribute such texts that include Invariant Sections or Cover Texts to Wikipedia, see ''[[#Introducing invariant sections or cover texts in Wikipedia|Introducing invariant sections or cover texts in Wikipedia]]'' above.
 
==అనుమతి లేకుండా వికీపీడియాలో ప్రచురించిన ఏదైనా విషయానికి మీరు స్వంతదారు మీరే ఐతే..==
మీ అనుమతి లేకుండా మీ స్వంత కృతిని వికీపీడియాలో ప్రచురించి ఉంటే, వెంటనే ఆ పేజీని వికీపీడియా నుండి తీసివెయ్యమని అడగవచ్చు; [[:en:Wikipedia:Request for immediate removal of copyright violation|కాపీహక్కుల ఉల్లంఘనకు గాను త్వరిత తొలగింపు అభ్యర్ధన]] చూడండి. మీరు మా [[wikimedia:designated agent|అధీకృత ఏజంటును]] కూడా సంప్రదించవచ్చు; అయితే ఆ పద్ధతిలో తొలగించడానికి ఒక వారం దాకా పట్టవచ్చు. (మీరు ఆ పేజీని పూర్తిగా ఖాళీ చేసి <nowiki>{{copyvio|మీ కృతి యొక్క URL గానీ, లేక ప్రచురణ స్థలం పేరు గానీ}}</nowiki> అనే ట్యాగు పెట్టవచ్చు. కానీ పూర్తి పాఠ్యం చరితంలో ఉంటుంది). ఏ పద్ధతిలోనైనప్పటికీ, మీరు స్వంతదారు అని అనడానికి రుజువు చూపించవలసి ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/297919" నుండి వెలికితీశారు