గాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
గానాన్ని అభ్యాసం చేయలనుకునే వ్యక్తి ఒక మంచి గురువును ఎంపిక చేసుకోవడంతో పాటు ఇతర గాయకులు ఇచ్చే మంచి సూక్తులను కూడా అవలంభించాలి.
 
ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు అయిన [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం]] గారు సంగీతాన్ని నేర్చుకోనప్పటికి గొప్ప గాయకుడిగా [[వాసి (ప్రసిద్ధి)|వాసి]] కెక్కినారు.
 
==గాయకుల ఆహారం==
గాయకులు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది.
"https://te.wikipedia.org/wiki/గాయకులు" నుండి వెలికితీశారు