గాండీవము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
 
== పురాణ కథనం ==
అగ్ని దేవుడు, ఖాండవవనాన్ని దహనం చేసి, తన శక్తిని, వైభవాన్ని తిరిగి పొందాలని అనుకున్నాడు. దానికొరకు కృష్ణుడు, అర్జునిడిని సహాయం చేయమన్నాడు. అర్జునునిఅర్జునునికి సహాయానికిదాని ప్రతిగాకోసం అగ్నిదేవునిఅగ్నిదేవుడు నుండి శక్తివంతమైన ధనుస్సును కోరాడు. అగ్నిదేవుడు అర్జునునికి గాండీవం అనబడే ధనుస్సును ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది గొప్ప యోధులను, దేవతలను ఈ ఆయుధంతో ఓడించాడు.<ref>{{cite book|url=https://archive.org/details/mahabharataofkri07royp|title=The Mahabharata of Krishna-Dwaipayana Vyasa: Adi parva. Sabha parva|date=1883|publisher=Bharata Press|page=[https://archive.org/details/mahabharataofkri07royp/page/623 623]|language=en|quote=Gandiva.}}</ref><ref>{{cite book|url=https://books.google.com/books?redir_esc=y&id=HkUQYvw2HGkC&q=Gandiva#v=snippet&q=Gandiva&f=false|title=Vyasa's Mahabharatam|date=2008|publisher=Academic Publishers|isbn=9788189781682|language=en}}</ref>
 
ఈ గాండీవాన్ని [[బ్రహ్మ]] శతసహస్ర వర్షములును, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షములును, [[ఇంద్రుడు]] పంచశత హాయనంబులును, [[వరుణుడు]] కొన్ని వందల సంవత్సరములు ధరించిరి. దీనిని వరుణుని వద్దనుండి అగ్ని దేవుడు పుచ్చుకొనెను. దీనిని ఖాండవ వనాన్ని దహించే సమయంలో అగ్ని అర్జునునకు యిచ్చెను.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గాండీవము" నుండి వెలికితీశారు