1810: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 17:
* [[ఏప్రిల్ 27]]: [[లుడ్విగ్ వాన్ బీథోవెన్]] తన ప్రసిద్ధ పియానో సంగీతం, ఫ్యూర్ ఎలిసేను స్వరపరచాడు.
* [[మే 10]]: రెవ. హెన్రీ డంకన్ మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంకును, స్కాట్లండులో స్థాపించాడు..<ref>{{cite web|url=http://www.rampantscotland.com/timeline/1899.htm|title=Chronology of Scottish History|work=A Timeline of Scottish History|publisher=Rampant Scotland|accessdate=2014-03-10}}</ref>
* [[జూలై 9]]: [[నెపోలియన్]] హాలండు సామ్రాజ్యాన్నిఒ ఆక్రమించాడు
* [[జూలై 20]]: [[కొలంబియా]] దేశం [[స్పెయిన్]] నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
* [[సెప్టెంబర్ 16|సెప్టెంబరు 16]]: మెక్సికో స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది.మిగ్యూల్ హిడాల్గో అనే కాథలిక్ పూజారి ప్రారంభించిన తిరుగుబాటు స్వాతంత్ర్య యుద్ధంగా రూపుదిద్దుకుంది.
* [[సెప్టెంబర్ 18|సెప్టెంబరు 18]]: [[చిలీ]]<nowiki/>లో తొలి జాతీయ కూటమి ఏర్పడింది. స్వాతంత్ర్య సముపార్జనలో తొలి అంగ అది
* [[సెప్టెంబర్ 23|సెప్టెంబరు 23]]: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్ [[స్పెయిన్]] నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
* [[అక్టోబర్ 27|అక్టోబరు 27]]: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్‌ను అమెరికా ఆక్రమించుకుంది
* అక్టోబరు: ఇంగ్లండు రాజు మూడవ జార్జి పిచ్చివాడని తేలింది
* [[నవంబర్ 17|నవంబరు 17]]: [[స్వీడన్]] [[ఇంగ్లాండు]]<nowiki/>పై యుద్ధం ప్రకటించింది
* [[డిసెంబర్ 3|డిసెంబరు 3]]: [[మారిషస్]] ఫ్రాన్సు నుండి బ్రిటను అధీనం లోకి వెళ్ళింది.
* తేదీ తెలియదు: [[కోలిన్ మెకంజీ]] మద్రాసు సర్వేయర్ జనరల్‌గా నియమితుడయ్యాడు
* తేదీ తెలియదు: హోమియో వైద్యం పితామహుడు [[హానిమాన్]] ఆర్గనాస్‌ ఆఫ్‌ రేషనల్‌ హీలింగ్‌ అనే గ్రంథాన్ని రచించాడు.
* తేదీ తెలియదు: కడప పట్టణం లోని '''[[ఆస్తానయె షామీరియా|షామీరియా దర్గా]]''' పక్కన ఉన్న మసీదును నిర్మించారు
* తేదీ తెలియదు: షేక్ డీన్ మహొమద్ లండన్‌లో తొలి భారతీయ రెస్టారెంటు, హిందూస్థానీ కాఫీ హౌస్ స్థాపించాడు.<ref>{{cite web|url=http://www.icons.org.uk/theicons/icons-timeline/1800-1820|title=Icons, a portrait of England 1800-1820|archiveurl=https://web.archive.org/web/20071017042835/http://www.icons.org.uk/theicons/icons-timeline/1800-1820|archivedate=October 17, 2007<!--Added by DASHBot-->|accessdate=2007-09-11}}</ref>
 
== జననాలు ==
 
== మరణాలు ==
[[File:Cavendish Henry signature.jpg|thumb|Cavendishహెన్రీ Henry signatureకేవెండిష్]]
* [[ఫిబ్రవరి 24]]: [[హెన్రీ కేవిండిష్]], బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (జ.1731)
* తేదీ తెలియదు: [[మీర్ తఖి మీర్]], ఉర్దూ కవి. (జ.1723)
Line 32 ⟶ 40:
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
[[వర్గం:1810|*]]
[[వర్గం:1810లు]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1810" నుండి వెలికితీశారు