భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక [[గోవా]], [[డామన్ డయ్యు]]లను తన ఆధీనంలో ఉంచుకున్నది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకొనలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.
=== భారత్ పాక్ యుద్దం 1965 ===
[[దస్త్రం:18Cav on move.jpg|thumb|right|200px|1965 యుద్ధంలో ముందుకు వెళ్తున్న భారత యుద్ధ ట్యాంకులు|link=Special:FilePath/18Cav_on_move.jpg]]
చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన భారత్ మరో యుద్ధానికి సిద్దం కాలేదు, కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో [[1965]]లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తర్వాత [[భారత్ పాక్ యుద్ధం 1965|ఈ యుద్ధం]]లోనే అత్యధికంగా యుద్ధ ట్యాంకులను ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి అందుబాటులో ఉన్న యుద్ధం ట్యాంకులన్నీ వినియోగించి పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. భారత్ 128 ట్యాంకులను నష్టపోయింది. 150 పాక్ ట్యాంకులను ధ్వంసం చేసి 152 ట్యాంకులను చేజిక్కించుకొంది. తాష్కెంట్‌లో [[లాల్ బహదూర్ శాస్త్రి]] - అయూబ్ ఖాన్‌ల మధ్య జరిగిన సంధితో ఈ యుద్ధం ముగిసింది.
 
=== భారత్ పాక్ యుద్దం 1971 ===
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు