నండూరి వెంకట సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చిత్రనళినీయం: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''నండూరి వెంకట సుబ్బారావు''' ([[1884]]{{ఆధారం}} - [[1957]]) ప్రసిద్ధ [[పాట|గేయ]] రచయిత. వీరి [[ఎంకి పాటలు]] ఆంధ్ర దేశమంతా సుప్రసిద్ధంగా ప్రబంధాలతో సమానంగా గౌరవించబడ్డాయి.
 
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమ గోదావరి జిల్లాలోని]] [[వసంతవాడ (పెదపాడు)|వసంతవాడలో]] చిన్న బాపన్న దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య ఏలూరులోను, కళాశాల చదువు కాకినాడలోను సాగాయి. కొన్ని పరీక్షలలో తప్పడం మూలంగా [[మద్రాసు]]కు మకాం మార్చి వీరి బంధువైన [[బసవరాజు అప్పారావు]] గారి ప్రోత్సాహంతో ఎఫ్.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, బి.ఎ. కోసం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరారు. కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి [[న్యాయశాస్త్రం|న్యాయశాస్]]<nowiki/>త్రంలో పట్టా సంపాదించారు. 1926 నుండి [[ఏలూరు]]<nowiki/>లో [[న్యాయవాది]]<nowiki/>గా పనిచేశారు. తాను నమ్మిన కవితా మార్గాన్ని, దాని విశిష్టతను, [[కవిత్వం]]<nowiki/>లోని మర్మాలను నిరంతరం బోధించే అప్పారావును తనకు గురువుగా భావించారు. [[గురజాడ అప్పారావు]] గారి ముత్యాలసరాలు చదివి దానిలోని కవన మాధుర్యానికి ముగ్ధులైనారు. [[లవణరాజు కల]] అనే కావ్యం వీరిని ప్రగాఢంగా ఆకర్షించింది. తన ఎంకి నాయుడు బావలు లవణరాజు కలలో నుండి మొలుచుకుని వచ్చినట్లుగా వీరి ఉనికిపట్టయిన ఏటిదరితోట లవణరాజు కలలోనిదిగా వ్యాఖ్యానించారు.