ఎలినార్ అస్ట్రోం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అండ్ రీజినల్ రీసెర్చి ఆధారంగా అస్ట్రోం "పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా పనిని సమన్వయం చేస్తూ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ స్థాయిలో సమిష్టికృషి అవసరమని ప్రభుత్వ విభాగాలను హెచ్చరించింది. ఆమె ప్రతిపాదించిన పాలిసెంట్రిక్ విధానం సన్నివేశానికి దగ్గరగా కీలకమైన నిర్వహణ నిర్ణయాలు ఉండాలి తెలియజేస్తుంది. " సహజ వనరులు దీర్ఘకాలంలో ఎక్కువగా ఉపయోగించబడి తరువాత క్రమంగా నాశనం అవుతాయనే ఆర్థికవేత్తల ఆలోచన సరికాదని ఋజువు చేయడానికి ఓస్ట్రోం పరిశోధన సహాయపడింది. చిన్న, స్థానిక సమాజాలలో ప్రజలు ఉపయోగించే పచ్చిక బయళ్ళు, గనులు ఇండోనేషియాలోని మత్స్య జలాలు, నేపాలులోని అడవులు వంటి సహజ వనరుల నిర్వహణ గురించిన క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించడం ద్వారా ఎలినోర్ ఆస్ట్రోం ఈ ఆలోచనను ఖండించింది. సహజ వనరులను వారి వినియోగదారులు సంయుక్తంగా నిర్వహించేటప్పుడు, కాలక్రమేణా వీటిని నిర్వహిస్తూ ఆర్థికంగా, పర్యావరణపరంగా స్థిరంగా ఉపయోగించడానికి నియమాలు ఏర్పడతాయని ఆమె నిరూపించింది.<ref>Vedeld, Trond. 2010, February 12. [http://blog.nibrinternational.no/#post9 "A New Global Game – And How Best to Play It,"] {{webarchive |url=https://web.archive.org/web/20160624015615/http://blog.nibrinternational.no/#post9 |date=June 24, 2016 }} ''The NIBR International Blog''.</ref>
 
===ఓస్ట్రో చట్టం ===
===Ostrom's law===
" ఓస్ట్రోం చట్టం " వంటి ఎలినోర్ ఆస్ట్రోం రచనలు ఆర్థిక శాస్త్రంలో మునుపటి సైద్ధాంతిక చట్రాలను, ఆస్తి గురించి (ముఖ్యంగా కామన్స్ గురించి) వివరించే సామెతగా సూచించబడ్డాయి. ఓస్ట్రోం కామన్సు క్రియాత్మక ఉదాహరణల వివరణాత్మక విశ్లేషణలు ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా సాధ్యమయ్యే వనరుల ప్రత్యామ్నాయ దృష్టిని సృష్టిస్తాయి. పేరులేని ఈ చట్టాన్ని లీ అన్నే ఫెన్నెలు క్లుప్తంగా ఇలా పేర్కొన్నాడు:
 
"https://te.wikipedia.org/wiki/ఎలినార్_అస్ట్రోం" నుండి వెలికితీశారు