"చంద్రికా పరిణయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''చంద్రికా పరిణయము''' ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్...')
 
'''చంద్రికా పరిణయము''' ఒక తెలుగు పద్యరచన. దీనిని [[జటప్రోలు సంస్థానము]] ను పాలించిన [[సురభి మాధవ రాయలు]] రచించారు.
 
ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి [[వెల్లాల సదాశివశాస్త్రి]]తో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.
 
ఈ రచనకు సంపాదకునిగా [[కేశవపంతుల నరసింహశాస్త్రి]] సేవలందించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979593" నుండి వెలికితీశారు