శక్తిపీఠాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎51 శక్తిపీఠాలు: clean up, typos fixed: గధ → గద, , → ,
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 32:
</poem>
[[ఫైలు:Kamakshi.jpg|thumb|343x343px|కంచి కామాక్షి|alt=]]
ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం<ref>[http://www.indiadivine.org/audarya/hindu-sadhanas/418660-eighteen-sacred-sakti-peethas.html డా.పెరిసేపల్లి వెంకట శేషసాయి అశ్వమేధయాజి వివరణ]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ స్థలాలు ఇలా ఉన్నాయి
# '''శాంకరి''' - [[శ్రీలంక]] - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం<ref>{{Cite web |url=http://www.dattapeetham.com/india/tours/2005/srilanka/srilanka.html |title=దత్తపీఠం వారి వెబ్‌సైటులోని సమాచారం |website= |access-date=2007-12-06 |archive-url=https://web.archive.org/web/20071031103148/http://www.dattapeetham.com/india/tours/2005/srilanka/srilanka.html |archive-date=2007-10-31 |url-status=dead }}</ref> ఇది దేశం తూర్పుతీరంలో [[ట్రిన్‌కోమలీ]]లో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో [[పోర్చుగీసు]] వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
# '''కామాక్షి''' - [[కాంచీపురం]], [[తమిళనాడు]] - [[మద్రాసు]] నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పంక్తి 47:
# '''కామరూప''' - హరిక్షేత్రం, [[గౌహతి]] నుండి 18 కిలోమీటర్లు, [[అసోం]] - [[బ్రహ్మపుత్రా నది]] తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
# '''మాధవేశ్వరి''' - [[ప్రయాగ]] (అలహాబాదు), [[ఉత్తర ప్రదేశ్]], [[త్రివేణీ సంగమం]] సమీపంలో - ఈ అమ్మవారిని '''అలోపీ దేవి''' అని కూడా అంటారు.
# '''వైష్ణవి''' - జ్వాలాక్షేత్రం, <ref>[{{Cite web |url=http://www.dattapeetham.com/india/tours/2005/jwala/jwala.htm |title=దత్తపీఠం] |website= |access-date=2007-12-06 |archive-url=https://web.archive.org/web/20071031103128/http://www.dattapeetham.com/india/tours/2005/jwala/jwala.htm |archive-date=2007-10-31 |url-status=dead }}</ref> [[కాంగ్రా]] వద్ద, [[హిమాచల్ ప్రదేశ్]] - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. [[ఏడు]] జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
# '''మంగళ గౌరి''' - [[గయ]], [[బీహారు]] - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
# '''విశాలాక్షి''' - [[వారాణసి]], [[ఉత్తర ప్రదేశ్]].
పంక్తి 383:
* [https://web.archive.org/web/20081113120138/http://www.shaktipeethas.org/51-shakti-peethas-map-t11.html 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో తెలిపే మాపు]
* [https://web.archive.org/web/20060927033603/http://www.hindunet.org/saraswati/resources/pithas.htm హిందూనెట్ వారి సైటు]
* Phyllis K. Herman, California State University, Northridge (USA), "[https://infinityfoundation.com/international-ramayana-institute-of-north-america/ Siting the Power of the Goddess: Sita Rasoi Shrines in Modern India]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}", International Ramayana Conference Held at Northern Illinois University, DeKalb, IL USA, September 21-23, 2001.
* [http://www.indiantemples.com/beliefs/daksha.htm టెంపుల్‌నెట్ వారి సైటు]"
* http://www.vedarahasya.net/docs/Shakti.pdf
* [https://web.archive.org/web/20080607060906/http://www.riiti.com/2006-09-51_shakti_peethas_of_ma_durga.html రీతి]
* [https://web.archive.org/web/20071031103128/http://www.dattapeetham.com/india/tours/2005/jwala/jwala.htm దత్తపీఠం]
* [https://web.archive.org/web/20110707134653/http://www.ammas.com/ar/home.cfm?r=va&cid=0&bid=0&tid=110245&topicid=9 అమ్మాస్.కమ్]
* [https://web.archive.org/web/20190517220759/http://ambabai.com/ కొల్హాపూర్ మహాలక్ష్మి]
"https://te.wikipedia.org/wiki/శక్తిపీఠాలు" నుండి వెలికితీశారు