"ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి" కూర్పుల మధ్య తేడాలు

*[[పదబంధ పారిజాతము]], 1959
*[[సకలనీతిసమ్మతము]], 1979
*[[చంద్రికా పరిణయము]], 1982
 
===సమాలోచనం===
అకాడమి యొక్క 20వ వార్షికోత్సవం 1979లో జరిగిన సందర్భంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలపై పలువురు విమర్శకులు ప్రసంగించారు. అనంతరకాలంలో ఆ ప్రసంగాలు వ్యాసాలుగా మలిచి '''సమాలోచనం''' పేరున ప్రచురించారు.<ref>* [https://archive.org/details/in.ernet.dli.2015.386308 భారత డిజిటల్ లైబ్రరీలో సమాలోచం పుస్తకం.]</ref> దీనికి డా. [[జి.వి.సుబ్రహ్మణ్యం]] సంపాదకత్వం వహించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979632" నుండి వెలికితీశారు