"చంద్రికా పరిణయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| subject =
| genre =
| publisher = [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]], హైదరాబాద్
| publisher =
| release_date = 1904, 1982
| english_release_date =
'''చంద్రికా పరిణయము''' ఒక తెలుగు పద్యరచన. దీనిని [[జటప్రోలు సంస్థానము]] ను పాలించిన [[సురభి మాధవ రాయలు]] రచించారు.
 
ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి [[వెల్లాల సదాశివశాస్త్రి]]తో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.
 
ఈ కావ్యం 1904 లో తొలిసారిగా ముద్రించబడినది. దీనికి అవధానం శేషశాస్త్రి [[వెల్లాల సదాశివశాస్త్రి]]తో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.
 
[[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] ఈ రచనను తొలిసారిగా 1982 ముద్రించగా; దీనికి విపులమైన పీఠికను చేర్చి, సంపాదకునిగా [[కేశవపంతుల నరసింహశాస్త్రి]] సేవలందించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979634" నుండి వెలికితీశారు