చి ప్రయోగ విషయం తొలగించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
[[అమరావతి]], [[ఆంధ్రప్రదేశ్]] పేజీల్లో రాజధానుల గురించి చేసిన దిద్దుబాట్లే పదేపదే చేస్తూ, తిరిగి మారుస్తూ, మళ్ళీ చేస్తూ, తిరిగి మారుస్తూ.. ఉన్నారు. రాజధానుల పట్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొంత తికమక ఉన్నమాట నిజమేనేమో గానీ, మరీ అంత అయోమయం లేదని అనుకుంటున్నాను. కాబట్టి ఏదో ఒక రాజధానిని (లేదో ఏదో ఒక మూడింటికి) స్థిరపరచుకుని, ఇకపై దిద్దుబాట్లు ఆపమని కోరుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:02, 19 ఏప్రిల్ 2020 (UTC)
:పై పేజీల్లో మీరు చేస్తున్న మార్పులు అనుచితంగా ఉన్నాయి. వికీపీడియాకు చిన్నమెత్తు ఉపయోగం లేదు వాటి వల్ల. ఈ పేజీల్లోను, సంబంధిత పేజీల్లోనూ మార్పుచేర్పులు చెయ్యకుండా మిమ్మల్ని నిరోధించాను. ఇలాంటి మార్పులు మరే పేజీలో చేసినా, చర్య తీవ్రత పెరుగుతుందని గమనించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:25, 4 మే 2020 (UTC)
 
== త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు ==
 
{{ping|user:Azifast Andhra}} నమస్కారాలు,
 
త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు [https://wikimedia.qualtrics.com/jfe/form/SV_2i2sbUVQ4RcH7Bb కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను], మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.
 
ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.
 
కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, [[వాడుకరి:BGerdemann (WMF)|BGerdemann (WMF)]] ([[వాడుకరి చర్చ:BGerdemann (WMF)|చర్చ]]) 20:22, 8 జూలై 2020 (UTC)
 
ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం [https://drive.google.com/file/d/1ck7A3qq9Lz3lEjHoq4PYO-JJ8c7G6VVW/view సర్వే గోప్యతా ప్రకటన] చూడవలెను.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Azifast_Andhra" నుండి వెలికితీశారు