ట్యాగు: 2017 source edit
పంక్తి 48:
—[[ప్రత్యేక:చేర్పులు/14.139.82.7|14.139.82.7]] 11:25, 7 మే 2020 (UTC)
:[[User:Radhika41]] గారికి, వికీపీడియాలో వ్యాసాలు ఏ ఒక్కరికీ చెందవు. ఎవరైనా మెరుగపరచవచ్చు. ఒక వ్యాసం లో కేవలం మీ మార్పులు మాత్రమే వున్నట్లైతే, అది ఆసమయంవరకు మీరు రాసినదిగా గుర్తించవచ్చు. ఎవరైన స్పందనలు వ్యాస చర్చాపేజీలో రాయవచ్చు. అక్కడే స్పందించవచ్చు. వికీపీడియా గురించి మరించి తెలుసుకోవటానికి, పై స్వాగతం విభాగంలో లింకులు చదవండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:05, 12 మే 2020 (UTC)
 
== త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు ==
 
{{ping|user:Radhika41}} నమస్కారాలు,
 
త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు [https://wikimedia.qualtrics.com/jfe/form/SV_2i2sbUVQ4RcH7Bb కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను], మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.
 
ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.
 
కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, [[వాడుకరి:BGerdemann (WMF)|BGerdemann (WMF)]] ([[వాడుకరి చర్చ:BGerdemann (WMF)|చర్చ]]) 20:53, 8 జూలై 2020 (UTC)
 
ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం [https://drive.google.com/file/d/1ck7A3qq9Lz3lEjHoq4PYO-JJ8c7G6VVW/view సర్వే గోప్యతా ప్రకటన] చూడవలెను.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Radhika41" నుండి వెలికితీశారు