మసనోబు ఫుకుఒక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
== మట్టి విత్తన బంతులు ==
== అవార్డులు రివార్డులు==
==తా్త్త్వికత ==
స్వతహాగా శాస్త్రవేత్త , చాలా చిన్న వయసులో ఒక సంక్లిష్టమైన మానసిక స్థితిలో తాత్వికచింతన వైపు మరలుతాడు. అదే అతని జీవితాన్ని మార్చిన కాలం. ప్రకృతికి ఎవరి అవసరమూ లేదని మనం నిమిత్తులమని గ్రహించిన ఆ క్షణమే ఆయన లక్ష్యాలు మారిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచాక తన ఊరు చేరుకొని అక్కడ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి తానే ఒక అప్రకటిత ప్రయోగ దీపికగా మారాడు . మానవాళికి ఏమీ తెలియదన్న ఒక్క విషయమే అయన నిరూపించదలుచుకున్న పరమ సత్యం. లెక్కలేనంతమంది అతను కనిపెట్టిన విషయాలను గురించి తెలుసుకోవడానికి అతని దగ్గరికి వస్తారు, పరిశీలిస్తారు, పరిశోధిస్తారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మొండి సూదుల వంటివి అవి వేటికి అవే సమస్య ప్రయత్నిస్తాయి కానీ కారణాన్ని అన్వేషించలేవు అంటాడు. మసనోబు ఒక విశాల ప్రకృతి నేత్రంతో ఈ లోకాన్ని దర్శిస్తాడు, అందుకోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. ఒక గడ్డి పరక కూడా విప్లవానికి నాంది కాగలదని ,పునాది కాగలదని నిరూపిస్తాడు.
 
==జీవన చిత్రం ==
* 1913-ఎహిమ్ కౌంటీలో జన్మించారు
"https://te.wikipedia.org/wiki/మసనోబు_ఫుకుఒక" నుండి వెలికితీశారు