త్వళ్జ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎లంబాడీ సంస్కృతిలో త్వళ్జ అమ్మ దేవత: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''త్వళ్జ''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/jaatara/833239|title=బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-09}}</ref>
'''త్వళ్జ''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
 
==లంబాడీ సంస్కృతిలో త్వళ్జ అమ్మ దేవత==
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], త్వళ్జ, [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
Line 5 ⟶ 6:
త్వళ్జ అమ్మను పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు గుమ్మాలు, గాదెలు నిండే ఉండే విధంగా ఉండాలని కష్టాలు రాకుండా కాచుకోవాలని పూజిస్తారు. అల్లుళ్లు, బిడ్డలు చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు, కోడళ్లకు పిల్లలు పుట్టాలని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:దేవతలు]]
 
"https://te.wikipedia.org/wiki/త్వళ్జ" నుండి వెలికితీశారు