మంత్రల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దేవతలు ను తీసివేసారు; వర్గం:లంబాడీల దేవతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[మంత్రల్]]''' అమ్మ [[లంబాడీ]] గిరిజన ప్రజల [[దేవత]]. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/jaatara/833239|title=బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-09}}</ref>
 
==లంబాడీ సంస్కృతిలో మంత్రల్ అమ్మ==
తండాలో ఏ కార్యం జరిగినా [[పెళ్ళి]], [[జననం|పుట్టుక]]<nowiki/>లు, [[మరణం|చావు]]<nowiki/>లు, [[పండుగ]]<nowiki/>లు అయినా సామూహికంగా [[లంబాడి|తండా]] పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], మంత్రల్, [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
Line 5 ⟶ 6:
ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ మంత్రల్ దేవతను పూజిస్తారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:లంబాడీల దేవతలు]]
 
"https://te.wikipedia.org/wiki/మంత్రల్" నుండి వెలికితీశారు