కంకాళీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెండ్లి → పెళ్ళి (4), → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
'''కంకాళీ''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/jaatara/833239|title=బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-09}}</ref>
'''కంకాళీ''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
 
==లంబాడీ సంస్కృతిలో మేరమ్మ==
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], కంకాళీ.
"https://te.wikipedia.org/wiki/కంకాళీ" నుండి వెలికితీశారు