మంత్రల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ మంత్రల్ దేవతను పూజిస్తారు.
 
మేరమ్మ, తీజ్, మంత్రల్, సీత్ల అనేవి బంజారాలకు ప్రధానమైన పండుగలు. మేరమ్మ దేవత తండాను రక్షిస్తే, తీజ్ పంటలను కాపాడుతుంది. సీత్ల పశు సంపదను వృద్ధి చేస్తుంది. మంత్రల్ పిల్లలకు ఎటువంటి రోగాలు రాకుండా చేస్తుంది.<ref>{{Cite web|url=http://andhrabhoomi.net/content/others-5119|title=కనె్నపిల్లల వేడుక.. ‘తీజ్’ వేదిక {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=andhrabhoomi.net|access-date=2020-07-09}}</ref> ఈ దేవతలు నిర్వర్తించే పాత్రలు బంజారా దేవతలు తండాను రక్షించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మంత్రల్" నుండి వెలికితీశారు