హింగ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], హింగ్ల, [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు.<ref>{{Cite web|url=http://manatelangana.news/information-about-lambadies-festivals/|title=అరూప ఆరాధన ప్రకృతే పరమాత్మ {{!}} manatelangana|date=2017-01-01|website=manatelangana.news|access-date=2020-07-09}}</ref>
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:లంబాడీల దేవతలు]]
 
{{మొలక-ఆధ్యాత్మికం}}
"https://te.wikipedia.org/wiki/హింగ్ల" నుండి వెలికితీశారు