మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''బాబా ఆమ్టే''' (Baba Amte) (Marathi: बाबा आमटे) [[డిసెంబర్ 26]], [[1914]]న [[మహారాష్ట్ర]]లోని [[వార్థా]] జిల్లా [[హింగన్ఘాట్]]లో జన్మించాడు. అతని అసలు పేరు మరళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా [[కుష్టు]]
==తొలి జీవితం==
బాబా ఆమ్టే మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే బాబాగా పిల్వబడ్డాడు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.<ref> http://www.rediff.com/freedom/amte3.htm </ref> అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబాఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా [[మహాత్మా గాంధీ]] వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం [[సేవాగ్రం ఆశ్రమం]]లో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.
|